కళ్యాణ్ రామ్ భార్య ఎవరి కూతురో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వుధి

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి ఫామిలీ కి ఎలాంటి చరిత్ర ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారిని ఆంధ్రులు ఆరాధ్య దైవంలా భావించేవారు, ఆయనని జనాలు ఎలా అక్కున చేర్చుకున్నారా ఆయన కుటుంబ సభ్యులను కూడా అదే స్థాయిలో ఆదరించారు, నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు, తొలి సినిమా నుండే ప్రేక్షకులను అభిమానులను తన అద్భుతమైన నటనతో అతి తక్కువ సమయం లోనే టాలీవుడ్ టాప్ 2 హీరోలలో ఒక్కడిగా మారాడు, ముఖ్యంగా మాస్ లో బాలయ్య కి ఉన్న క్రేజ్ ని ఇప్పటికి మ్యాచ్ చేసే హీరో రాలేదు అంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు,ఇక అయన తర్వాత ఇండస్ట్రీ లోకి నందమూరి హరికృష్ణ చిన్న కొడుకు జూనియర్ ఎన్టీఆర్ అరంగేట్రం చేసి ఆయన సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రేత్యేకంగా చెప్పనక్కర్లేదు,19 ఏళ్ళ వయస్సులోనే ఊర మాస్ హీరో ఇమేజి ని సంపాదించుకొని ఇండస్ట్రీ లో చక్రం తిప్పుతున్నాడు, ఇక ఎన్టీఆర్ తర్వాత హరి కృష్ణ పెద్ద కొడుకు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా తొలి రెండు సినిమాలతో నందమూరి అభిమానులను నిరాశ పరిచినా, అతనొక్కడే సినిమా తో బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి నందమూరి ఫామిలీ నుండి సక్సెస్ అయినా మూడవ హీరోగా నిలిచాడు.

ఇది ఇలా ఉండగా నందమూరి కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం మన అందరికి తెలిసినవే, కానీ నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఎవరిని పెళ్లి చేసుకున్నారు, ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి లాంటివి ఎవ్వరికి తెలియవు, ఇప్పుడు మేము ఈ ఆర్టికల్ లో నందమూరి కళ్యాణ్ రామ్ గారి భార్య పిల్లల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాము, కళ్యాణ్ రామ్ గారు ఒక్క ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్తె అయినా స్వాతి గారిని వివాహం చేసుకున్నాడు, స్వాతి గారు వృత్తి రీత్యా ఒక్క డాక్టర్,ఈమె పెళ్లి తర్వాత ఒక్క గృహిణి గా బాధ్యతలు చేపట్టి వైద్య రంగం కి దూరం అయ్యింది, ఈమె అంటే కళ్యాణ్ రామ్ గారికి అమితమైన ప్రేమ,కళ్యాణ్ వరుసగా ఫ్లాప్ సినిమాలు చేస్తున్న సమయం లో ఎప్పుడు ఇలాంటి సినిమాలే తీస్తావా , కాస్త శతమానం భవతి లాంటి సినిమాలు చెయ్యవచ్చు కదా అని ఒక రోజు బాగా క్లాస్ పీకింది అంట, అప్పటి నుండి కళ్యాణ్ రామ్ స్క్రిప్ట్ సెలక్షన్ విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు అట, ఇక స్వాతి గారి అన్నయ్య హరి తో కళ్యాణ్ రామ్ గారికి గొప్ప అనుబంధం ఉంది, తన సినిమాలో ఏమి బాగాలేకపోయిన మొట్టమొదట ఆయన నుండే కాల్ వస్తుంది అంట, ఏందీ ఇలాంటి చేత సినిమా తీసావు, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏమిటి అంత దరిద్రంగా పెట్టావు అంటూ మొహమాటం లేకుండా తిట్టేస్తాడు అని కాయం రామ్ పలు ఇంటర్వూస్ లో తెలిపాడు.

ఇక కళ్యాణ్ రామ్ గారికి ఒక్క కొడుకు మరియు ఒక్క కూతురు ఉన్నారు , కొడుకు పేరు సౌర్య రామ్ కాగా, కూతురు పేరు తారక అద్వైత, ఇక కళ్యాణ్ రామ్ కేవలం హీరో గా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా బాగా సక్సెస్ అయ్యాడు,ఆయన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన జై లవ కుశ సినిమా మంచి విజయం సాధించి నిర్మాతగా కళ్యాణ్ రామ్ గారికి కాసుల వర్షం కురిపించింది, ఈ సినిమా తర్వాత త్వరలో ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కంబినేషన్ లో రాబోతూన్న సినిమాకి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు,కానీ 20 కి పైగా సినిమాల్లో హీరో గా చేఇస్నా కళ్యాణ్ రామ్ గారికి కేవలం నాలుగు హిట్లు మాత్రమే ఉన్నాయి, నేటి తరం యువతకి తగట్టు సినిమాల స్క్రిప్ట్స్ ని ఎంచుకోవడం లో విఫలం అయ్యినందుకే ఆయన సక్సెస్ శాతం చాలా తక్కువ అని అందరూ అంటుంటారు, కానీ కళ్యాణ్ ఇప్పుడు చెయ్యబోతున్న సినిమాలు అన్ని మంచి విభిన్నమైన సినిమాలే అని చెప్పొచ్చు, ప్రస్తుతం ఆయన బిమ్బిసార అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు, ఈ సినిమా ద్వారా మొట్టమొదటిసారి ఆయన చారిత్రిక నేపథ్యం ఉన్న సినిమాని కెరీర్ లో తొలిసారి చెయ్యబోతూన్నాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles