కాణిపాకం లో జరిగిన అద్భుతం

హిందువులు ఏ పండగ చేసుకున్న లేదా ఇంట్లో ఏ రకమైన పూజలు చేసిన అన్నిటికన్నా ముందు గణపతి ని పూజిస్తారు.. అయితే ఆ గణనాధుడు చిత్తూరు జిల్లా లోని కాణిపాకం అనే గ్రామం లో స్వయంగా వెలిసాడు అని మన పెద్దలు చెప్తుంటారు.. మరి నిజంగానే వినాయకుడు స్వయంగా అక్కడ వెలిసాడా..? ఒకవేళ స్వయంగా అక్కడ వెలిస్తే అందుకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా..? ఆ విశేషాలు అని మనం ఇప్పుడు తెలుసుకుందాం…

కాణిపాకం గ్రామము అసలు పేరు విరాహపురి, విరాహపురి అనే గ్రామం లో పూర్వము ముగురు అన్నతమ్ములు ఉండే వారు.. వారిలో ఒకరికి చెవుడు ఒకరికి ముగా మరొకరికి అంధకారం ఈ ముగ్గురు అన్న తమ్ముళ్ళకి ఆ ఊరిలో 25 ఎకరాల పొలం ఇంకా ఒక బావి ఉంది, వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ జీవితం గడుపుకునే వాళ్ళు..అలా సాగిపోతున్న వాళ్ళ జీవితానికి ఒక్కసారిగా అడ్డు కట్ట పడింది. వర్షాలు లేక పంటలు పండడం లేదు, బావిలో కూడా నీళ్లు ఇంకిపోవడం తో బావి లోపల తొవ్వితే నీళ్లు వస్తాయి అని భావించిన ఆ అన్నతమ్ములు బావిని తొవ్వడం మొదలు పెట్టారు.. అలా కొంత వరకు తొవ్విన తర్వాత వాళ్ళ గడ్డపార ఒక రాయికి తాకింది, గడ్డ పార తాకడం తో ఆ రాయి నుండి రక్తం వచ్చి ఆ ముగ్గురి మీద పడింది, ఆ రక్తం పడడం తో మూగవానికి మాటలు, అంధుడికి చూపు, చెవి అతనికి వినికిడి వచ్చింది.. వెంటనే ఆ ముగ్గురు అన్న తమ్ములు జరిగిన విషయాన్ని అపుడు ఆ గ్రామాన్ని పాలిస్తున్న చోలా రాజు ఐన చక్రవర్తి కూలుతోంగా కి చెప్పగా, ఆ రాజు బావిని మొత్తం తొవ్వించి లోపల ఉన్న విగ్రహాన్ని బయటికి తీశారు..

అలా స్యంబుగా విగ్నేశ్వరుడు అక్కడ వెల్వడం తో విహారపురి పేరుని కానిపంగా మార్చారు. అక్కడి ప్రజలు స్వామ్యంబుగా వెలిసిన వినాయకుడికి టెంకాయలు కొట్టి పూజలు చేయడం మొదలు పెట్టారు.. అక్కడ వినాయకుడికి కొట్టిన టెంకాయ నుండి వచ్చిన నీరు ఆ ఊరంతా ప్రవహించిందట. కాణిపాకం లో కూడా విజ్ఞేశవరుడి చుట్టూ ఎప్పుడు నీళ్లు ఉండడం విశేషం.

కాణిపాకం లో జరిగిన ఈ అద్భుతం నిజమే అనడానికి రుజువు కూడా ఉంది.. ఆ ముగ్గురు అన్నతమ్ములు గున్నపం తో విజ్ఞేశవరుడి పై కొట్టిన ఆనవాలు ఇప్పటికి అక్కడ విగ్రహం వెనక మనకు కనిపిస్తుంటాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles