గత కొద్దీ సంవత్సరాలుగా ఈటీవీ లో ప్రసారం అవుతున్న నా పేరు మీనాక్షి సీరియల్ మనలో చాల మందికి తెలిసే ఉంటుంది, ఈ సీరియల్ లో నెగటివ్ రోలో ఇంక్కా పోస్టివ్ రోల్ లో ప్రేక్షకులని ఎంతగానో ఆకటుకున గౌతమి ఈ సీరియల్ లో ఇక మీదట మనకి కనిపించబోదు, ఈ సీరియల్ నుండి తాను తప్పుకోవడానికి కారణం ఏంటో మనం ఇపుడు చూదాం..

ఈ సీరియల్ ద్వారా గౌతమికి చాల మంచి గుర్తింపు వచ్చింది, ఈమె అసలు పేరు మధు రెడ్డి, అయితే గౌతమికి శ్రీ రామ్ కి ఎక్కడ నిజం చెప్తుందో అన్న ఉదేశంతో అగర్వాల్ గౌతముని చంపేస్తుంది అందువల్ల ఈ సీరియల్ లో గౌతమి క్యారెక్టర్ ముగిసిపోయింది, ఈ విషయానికి సంబంధించి మధు రెడ్డి తన లాస్ట్ డే షూట్ ఫొటోస్ ని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి నన్ను ఇప్పటి వరకు మీరు ఎంతగానో ఆదరించారు మీరు చూపించిన ప్రేమాభిమానాలు నాపై ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటున్న అంటూ తన మెమోరీస్ ని పంచుకుంది..

ఐతే గౌతమి ఫాన్స్ కి మాత్రం తాను ఎప్పుడు దూరం కాదు, ఎందుకంటే తనని అభిమానించే అభిమానులకి ఎప్పుడు చేరువుల ఉండేలా మధు రెడ్డి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకి సంబందించిన వీడియోస్ పోస్ట్ చ్చేస్తూ తన ఫాన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది, అందం అభినయం నటనతో మనల్ని ఎంతగానో ఆకట్టుకున్న మధు రెడ్డి మల్లి తిరిగి మర్రిని సీరియల్స్ తో మన ముందుకు రావాలి అని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం అల్ ది బెస్ట్ మధు రెడ్డి.
