నెలసరి 20 నుంచి 35 రోజుల్లో వస్తుందా..?

ప్రస్తుతం చాలా మంది స్త్రీలకి పీరియడ్స్ టైం కి రాకపోవడం ఒక సమస్యగా మారింది, పీరియడ్స్ రెగ్యులర్ గా టైం కి రాకపోవడానికి కారాలు ఏంటి..? ఎటువంటి సమస్య లేకుండా పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తున్నాయి అని ఎలా తెలుసుకోవాలి..? ఇలాంటి విషయాలని ఇపుడు తెలుసుకుందాం..

సాధారణంగా చాల మంది స్త్రీలకి వారికి నెలసరి రెగ్యులర్ గానే వస్తుందా లేక త్వరగా వస్తుందా అని తెలుసుకోవాలి అని ఉంటది, ప్రతి నెల స్త్రీకి కి రుతుస్త్రావం 28 రోజులకి వస్తే రెగ్యులర్ గా పీరియడ్స్ టైం కి వస్తుంది అని భావిస్తూ ఉంటారు.. కానీ ప్రతి నెల అదే టైం కి పీరియడ్స్ రావాలని ఎం లేదు, ఒక వారం రోజులు ముందు వచ్చిన లేదా వారం రోజులు తర్వాత వచ్చిన వారికి పీరియడ్స్ రెగ్యులర్ గా వాస్తున్నట్టే ఈ నెల 18 కి పీరియడ్స్ వస్తే వచ్చే నెల 11 నుండి 25 తేదీల మధ్య పీరియడ్స్ వస్తే వారికి ఎటువంటి సమస్య లేనట, 21 రోజుల నుండి 35 రోజుల్లోపు పీరియడ్స్ వస్తే మీరు భయపడాల్సిన పని లేదు, ఇక 21 రోజులకంటే ముందే పీరియడ్స్ వస్తే లేదా 35 రోజుల తర్వాత పీరియడ్స్ వస్తే అది ఇరెగ్యులర్ పీరియడ్స్ గా కన్సిడర్ చేయాలి, ఆలా ఎందుకు వస్తాయో మనం ఇపుడు తెలుసుకుందాం..

పీరియడ్స్ త్వరగా రావడానికి హార్మోనల్ ఇంబ్యాలన్సు ఒక కారణం అయితే మీకు గర్భసంచిలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటె కూడా మీకు రుతుస్త్రావం త్వరగా వస్తుంది, అంతే కాకుండా మీకు ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలన్సు ఉన్న లేదా మీరు ఏదైనా స్ట్రెస్ లో ఉన్న కూడా మీకు పీరియడ్స్ త్వరగా వచ్చే అవకాశం ఉంది, ఇక 35 రోజుల తర్వాత పీరియడ్స్ రావడానికి కారణాలు ఏంటో ఇపుడు తెలుసుకుందాం, మీకు అండాశయం లో నీటి బుడగలు ఉన్న లేదా మీకు ఏదైనా థైరాయిడ్ సమస్యలు ఉన్న, ప్రోలక్ట్ డిసోడెర్ ఉన్న వారికి పీరియడ్స్ లేట్ గా వస్తాయి అధిక బరువు ఉన్న వారికి కూడా పీరియడ్స్ లేట్ గా వస్తాయి, ఇలా irregular గా పీరియడ్స్ వస్తున్న వారు డాక్టర్స్ ని సంప్రదించాలి..

ఇక ఇపుడు పీరియడ్స్ అపుడు బ్లీడింగ్ ఎక్కువ రావట్లేదు, అది ఏమైనా సమస్యా అని కొంత మందికి సందేశం ఉంటుంది, నార్మల్ గా పీరియడ్స్ అపుడు కొంచెం బ్లీడింగ్ వచ్చిన మీరు భయపడాల్సిన పని లేదు, బెల్లెడింగ్ ఎక్కువ రావడం కూడా ఒక సమస్యే, ఒక రోజులో మీరు మూడు కంటే ఎక్కువ ప్యాడ్స్ మారిస్తే మీకు అధిక బ్లీడింగ్ ఉన్నటు, ఆలా ఎక్కువ బ్లీడింగ్ వస్తున్న వారు డాక్టర్ ని సంప్రదించాలి అంతే కాకుండా కొంతమందికి పీరియడ్స్ సమయంలో బ్లడ్ క్లాట్స్ గా పడుతుంది, క్లాట్స్ చిన్నగా ఉంటె ఎం ప్రమాదం లేదు కానీ పెద్ద క్లాట్స్ వస్తే మాత్రం వెంటనే డాక్టర్స్ ని సంప్రదించాలి.. ప్రేగన్సీ కోసం ప్లాన్ చేసే వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ గా ఉండాలి లేదంటే ఎగ్ రిలీజ్ అవ్వదు అందువల్ల పిల్లలు పుట్టారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles