పునీత్ రాజ్ కుమార్ బెడ్ రూమ్ లో బయటపడ్డ ఈ వస్తువులు చూస్తే ఏడుపు ఆపుకోలేరు

ఒక్క కన్నడ చిత్ర పరిశ్రమని కాదు యావత్తు సినీ లోకాన్ని శోక సంద్రం లోకి నెట్టేసిన వార్త పునీత్ రాజ్ కుమార్ గారి అకాల మరణం చెందడం, జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఆ€నుకోకుండా అకస్మాత్తుగా గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరడానికి వెళ్లిన పునీత్ రాజ్ కుమార్ మాటేగాం మధ్యలో హార్ట్ స్ట్రోక్ వచ్చిన చనిపోయిన ఘటన కోట్లాది మంది సినీ అభిమానులను శోక సంద్రం లో ముంచేలా చేసింది,తమ ఆరాధ్య దైవం ఇక మాతో లేదు అం నిజాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు, ఇక తెలుగు వాళ్ళు అయితే పునీత్ కి జరిగిం సంఘటన గుర్తుకు తెచ్చుకొని కంటతడి పెట్టని రోజు అంటూ లేదు అనే చెప్పాలి , ఆయన మన తెలుగు లో ఒక్క సినిమా కూడా చెయ్యకపోయినా కేవలం ఆయన చేసే సేవ కార్యక్రమాలను చూసి ఇంత గొప్ప మనిషిని ఆ దేవుడు ఇంత అన్యాయంగా తీసుకెళ్ళిపొయ్యాడా అంటూ రోదిస్తున్నారు, ఇక రోజు రోజుకి ఆయన గురించి టెస్టు ఆయన ఎంత గొప్ప మనిషో అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు గుండెలు బద్దలు అయ్యేలా కంటతడి పెడుతున్నారు.

ఇక పునీత్ రాజ్ కుమార్ గారు ఇక లేదు అనే వార్త ని జీర్ణించుకొని ముందుకు వెళ్లడానికి వారి కుటుంబానికి ఎన్ని రోజులు పడుతుందో ఆ దేవుడికే తెలియాలి, అనుక్షణం పునీత్ రాజ్ కుమార్ గారి జ్ఞాపకాలతో నిండిపోయాయి ఉన్న ఆ నుండి తప్పించుకోవడం వారి తరం కాదు, వాటిని చూసినప్పుడల్లా పునీత్ రాజ్ కుమార్ వారి పై చూపించిన ప్రేమాభిమానాలు, ఆయనతో గడిపిన మధుర క్షణాలు ఇవి గుర్తుకు వచ్చి శోకసంద్రం లో మునిగిపోతున్నారు, నిన్న మొన్నటి వరుకు మాతో కలిసి ఉన్న వ్యక్తి ఈరోజు లేదు , ఇక జీవ ఐటం లో తిరిగి రాదు అనే వార్త ని తట్టుకోవడం ఎంత కష్టమైన పనో మనం ఊహించుకుంటేనే గుండె బరువెక్కిపోతుంది, ఇక కుటుంబ సభ్యుల పరిస్థితి ఊహించడం కూడా మన వల్ల కాదు, ఇక పాపం చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్లు ఇక తన తండ్రి తో కలిసి ఉండలేము, తన తండ్రి తో సరదాగా మాట్లాడలేము, తమ పెళ్ళికి తాము ఎంతగానో ప్రేమించిన తండ్రి ఉండదు అనే నిజాన్ని ఎలా తట్టుకోగలరు, పునీత్ రాజ్ కుమార్ పర్సనల్ బెడ్ రూమ్ లోకి వెళ్తే అణువణువునా తన కూతుర్లకు సంబంధించిన వస్తువులే జ్ఞాపకాలతో నిండిపోయాయి ఉంటుంది అట, అలాంటి ప్రేమ కురిపించిన తండ్రి ఇక లేదు అనే వార్త ని పాపం వాళ్ళు ఎలా తీసుకోగలరు , భగవంతుడు ఆ కుటంబానికీ బంగారం లాంటి మనిషి దూరం చేసి అన్యాయం చేసాడు, కనీసం ఇప్పుడు ఆ కుటుంబంలో ధైర్యం ని అయినా నింపాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాము.

ఇలా కళ్ళ ముందే నిమిషం క్రితం వరుకు ఉన్న వ్యక్తి మరు నిమిషం లో లేకపోవడం ఒక్క పునీత్ రాజ్ కుమార్ అభిమానులకు అతని కుటుంబ సభ్యులకే కాదు, యావత్తు భారతీయులను శోకసంద్రం లోకి నెట్టేసింది, ముందు రోజు తన అన్నయ్య తో కలిసి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆడిపాడిన వ్యక్తి ఈరోజు అదే అన్నయ్య చేతిలో విగతజీవిలా పడిఉండడం చూసి అభిమానులే తట్టుకోలేకపోతే ఇక పునీత్ అన్నయ్య శివ రాజ్ కుమార్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టమే,ఒక్క గొప్ప మనిషికి,తానూ సంపాదించిన సంపాదనా లో సింహ భాగం ప్రజా సేవకి ఉపయోగించిన ఒక్క మహాత్ముడికి ఇలాంటి దుస్థితి రావడం చూస్తుంటే దేవుడు అసలు లేదు అనే అనిపిస్తుంది, పునీత్ రాజ్ కుమార్ గారిని మనమే మర్చిపోలేకపోతుంటే, ఇక అయన పేరు ఎత్తితే పులకరించిపొయ్యి ఈలలు చప్పట్లు కొట్టే కోట్లాది మంది అభిమానులకు ఎలా ఉంటుందో ఊహించడానికి కూడా కష్టతరమే, ఇలాంటి పరిస్థితి పగోడికి కూడా రాకూడదు అని కోరుకుంటూ పునీత్ రాజ్ కుమార్ గారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles