పోర్న్ వీడియోస్ చేస్తూ పోలీసులకి దొరికిపోయిన టాలీవుడ్ హీరోయిన్

సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం, బయటికి కనిపించినంత అందంగా లోపల ఉండదు అనేది ఎన్నో సంధర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం, ఇండస్ట్రీలో నిలపడాలంటే చేసిన సినిమాలు మంచి హిట్ ఐన అవ్వాలి, లేదా నటనతో ప్రేక్షకులని ఆకట్టుకోవాలి అప్పుడే ఇండస్ట్రీలో మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది చేతి నిండా ఆఫర్స్ కూడా ఉంటాయి, నిజానికి ఇపుడు మనం చూస్తున్న ఎంతో మంది హీరో హీరోయిన్లే ఈ స్టేజి కి రావడానికి ఎంతో కస్టపడి ఉంటారు, ఎంత కష్టపడినపటికి ప్రయత్నించిన ప్రతి ఒకరిని కూడా సక్సెస్ వరించదు, ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే హీరోలకి ఉనంతా లాంగ్ టర్మ్ కెరీర్ హీరోయిన్స్ కి ఉండదు, కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు చేతి నిండా సినిమాలు ఉన్నపటికీ ఒకసారి కొత్త వాళ్ళు ఇండస్ట్రీలోకి వచ్చి నిలదొక్కుకున్నారంటే పాత వాళ్లకి అవకాశాలు తగ్గిపోతాయి, మరి అప్పటి వరకు చేతి నిండా అవకాశాలు ఉండి ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోతే ఎవ్వరికైనా బాధగానే ఉంటుంది, అయితే అవకాశాలు తగ్గిన తర్వాత కొంత మంది హీరోయిన్స్ బిజినెస్ స్టార్ట్ చేసుకొని తమ జీవనం కొనసాగిస్తే ఇంకొంత మంది పెళ్లి చేసుకొని సెటిల్ అవుతారు, మరి కొంత మంది మాత్రం తప్పటడుగులు వేసి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు..

అవకాశాలు లేక తప్పటడుగులు వేసిన వారిలో Gehana Vasishth కూడా ఒకరు, మోడల్ గా ఇండస్ట్రీకి అడుగు పెట్టి ఎన్నో అడ్వేర్టైస్మెంట్స్ చేసింది ఆ తర్వాత మిస్ ఆసియ బికినీ అవార్డు కూడా అందుకుంది, ఇక ఫిలిం దునియా అనే హిందీ సినిమా తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ తెలుగు లో మాత్రం ఆపరేషన్ దుర్యోధన సినిమా లో ఐటెం సాంగ్ ద్వారా అందరిని ఆకట్టుకుంది, ఈ ఐటెం సాంగ్ లో తన పెర్ఫార్మన్స్ నచ్చడం తో పలు నిర్మాతలు తమ సినిమాల్లో ఈమెని హీరోయిన్ గా తీసుకున్నారు, అనుకున్నది ఒక్కటి ఇయినది ఒక్కటి, నమస్తే, ముపై మూడు ప్రేమ కథలు, ఐదు, ప్రేమించు పెళ్లాడు, బిటెక్ లవ్ స్టోరీ లాంటి సినిమాలో హీరోయిన్ గా చేసింది, ఇక ఈ సినిమాలు ఏవి కూడా చెప్పుకోదగగా ఆడకపోవడం తో ఈ అమ్మడుకి సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి, ఇక అవకాశాలు తగిపోవడం తో మళ్ళీ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది, అక్కడకూడా తనకి పెద్ద అవకాశాలు రాకపోవడం తో alt బాలాజీ లో విడుదల ఆయనే gandhi బాత్ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించి కుర్రకారుని ఆకట్టుకుంది, ఇక ఇలానే చేస్తే సక్సెస్ అవ్వొచ్చు అని భావించిందో లేదా కొత్తగా ఏమైనా ట్రై చేయాలనీ అనుకుందో తెలియదు కానీ పోర్న్ వీడియోస్ లో నటించడం మొదలు పెట్టింది..

తాను పోర్న్ వీడియోస్ చేసి ఆ వీడియోస్ ని వెబ్ సైట్ లో అప్లోడ్ చేసింది, అయితే ఈ సమాచారం అందుకున్న ముంబై పోలీసులు తనని అరెస్ట్ చేసి రేమండ్ కి తరలించారు, అయితే Gehana Vasisth తరపున న్యాయవాది మాత్రం తన ఆరోగ్యం అసలు బాలేదు అని ఒకే ఏడాది లో తనకి నాలుగు సార్లు హార్ట్ ఎటాక్ వచ్చింది అని ఐన తాను ఎటువంటి సెక్స్ రాకెట్ లో ఇన్వొల్వె అవ్వలేదు అని తన వీడియోస్ తాను చేసుకొని వెబ్ సైట్ లో అప్లోడ్ చేసుకుంది అని ఇది అంత పెద్ద క్రైమ్ ఎం కాదు కదా అని ఆమె తరుపున న్యానవాది కోర్ట్ లో వాదించాడు.. ఏది ఏమైనా ఎన్నో కలలతో జీవితాన్ని ప్రారంభించిన ఈ అమ్మడు చివరికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది.. మనం అనుకున్న field లో మంచి అవకాశాలు వచ్చి సక్సెస్ అవుతే అది బనే ఉంటుంది కానీ ఒకవేళ సక్సెస్ రాకపోతే ఈ ఫీల్డ్ వదిలేసి ఏదో ఒక పని చేసుకోవడం మంచిది, ఎందుకంటే తెలిసి తెలియక చేసే కొని తప్పుల వల్ల జీవితాలు నాశనం అవుతాయి అందుకే ఏ పనినైనా చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం మంచిది..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles