బాహుబలి సెట్స్ లో ప్రభాస్ ఎక్కువగా సిగరెట్లు కాల్చే వాడా..?

2010 లో క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన వేదం సినిమా అప్పట్లో ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది, ఈ సినిమా లో ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు దర్శకుడు, హీరో హీరోయిన్లని పక్కకి పెడితే ఈ సినిమాలో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్లు కూడా ఎప్పటికి గుర్తుండిపోయేలా ముద్ర వేసాడు క్రిష్, ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కేబుల్ టీవీ ఆపరేటర్ గా కనిపించగా అల్లు అర్జున్ కి ఈ సినిమాలో అమ్మ నాన్న ఎవ్వరు ఉండరు, ఇతను వాళ్ళ బామ్మ దెగ్గరే ఉంటూ వస్తాడు, ఇపుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా..?

ఈ సినిమా లో అల్లు అర్జున్ కి బామ్మా గా నటించిన ఆవిడే బాహుబలిలో కూడా నటించారు, సినిమా స్టార్టింగ్ లో ప్రభాస్ పుట్టగానే వాళ్ళ అమ్మగారు చనిపోతే ఈ బామ్మే పుట్టిన బాబు ని తీసుకొచ్చి రమ్య కృష్ణ కి ఇస్తుంది, ఆ బామ్మని ని recent గా ఒక ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసి బాహుబలి లో తన అనుబంధం గురించి చెప్పమని యాంకర్ అడిగిన ప్రశ్నకి సమాధానము ఇస్తూ, నాకు బాహుబలి లో నటించే అవకాశం వచ్చినందుకు చాల సంతోషంగా ఉంది, రాజమౌళి గారు ఒక యోగి, సెట్స్ లో అందరికి మర్యాద ఇస్తూ తన పనేంటో తాను చేసుకుంటూ పోతాడు, తన కొడుకు కార్తికేయ మాత్రం సెట్స్ లో సిగరెట్లు ఎక్కువాగా తాగే వాడు అని తన తో పాటు ప్రభాస్ కూడా సిగరెట్లు ఎక్కువ కాల్చే వాడు అని, ప్రభాస్ చైన్ స్మోకర్ అని అయితే షాట్ రెడీ ఇయింది అంటే మాత్రం ప్రభాస్ ఒక టేక్ లో షాట్ ని కంప్లీట్ చేసే వాడు, అని చెప్పుకొచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని మారుమోగేలా చేసిన బాహుబలి సినిమాలో ప్రభాస్ షాట్స్ అని ఒక టేక్ లోనే చేయడం చాల గొప్ప విష్యం, ఇక ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఈ సినిమా తర్వాత ప్రభాస్ సాహూతో ప్రేక్షకుల ముందుకు రాగ అది ఆశించిన స్థాయి ఫలితాలని రాబట్టలేకపోయింది, ఇక రాజమౌళి బాహుబలి తర్వాత రామ్ చరణ్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఒక బారి ముల్టీస్టార్ర్ ని తీస్తున్నాడు, ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.. ప్రభాస్ ఇంకా రాజమౌళి తమ కెరీర్ లో మరిన్ని హిట్ సినిమాలని తమ కాతాలో వేసుకోవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles