మనం అభిమానించే స్టార్స్ అంత బంధువులు అవుతారు అని మీకు తెలుసా..?

మనం అభిమానించే సినిమా తారాలగురించి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటాం.. కానీ మనం అభిమానించే కొంత మంది స్టార్ హీరో హీరోయిన్స్ బంధువులు అవుతారు అని మీకు తెలుసా,,? మరి మన ఇండస్ట్రీ లో బంధువులైన ఆ స్టార్ హీరో హీరోయిన్స్ ఎవరో తెలుసుకుందాం..

మొదటగా మనం చెప్పుకోవాలింది స్టార్ హీరో కమల్ హస్సన్ ఇంకా స్టార్ హీరోయిన్ సుహాసినిల గురించి, హీరోయిన్ సుహాసినికి కమల్ హస్సన్ బాబాయ్ అవుతాడు.. హీరోయిన్ సుహాసిని కమల్ హస్సన్ అన్నయ చారు హస్సన్ కుమార్తె , చారు హస్సన్ కూడా పలు తెలుగు, హిందీ సినిమాల్లో నటించారు, స్టార్ హీరోయిన్ సుహాసిని గారు లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం గారిని 1988 ప్రేమ వివాహం చేసుకున్నారు, సుహాశిని కమల్ హస్సన్ సినిమాలో నటించించినప్పటికీ కమల్ పక్కన హీరోయిన్ గా మాత్రం చేయలేదు..

ఇక అలనాటి మహానటి సావిత్రి ఇంకా రేఖ కూడా బంధువులు అవుతారు అని మీకు తెలుసా..? నటుడు జెమినీ గణేశన్ సావిత్రి ని పెళ్లి చేసుకోకముందు పుష్పవల్లి అనే మరో హీరోయిన్ తో కొన్నాలు బంధం కోన సాగించారు, వారి సంతానమే హీరోయిన్ రేఖ, ఇక్కడి నుండి వెళ్లి బాలీవుడ్ లో చెక్రం తిప్పిన వారిలో రేఖ ఒకరు, ఐతే రేఖ కి వరుసకు సావిత్రి సవితి తల్లి అవుతుంది..

ఇంకా లెజెండరీ డైరెక్టర్ ar రెహెమాన్ ఇంకా నటుడు జీవ ప్రకాష్.. సంగీత దర్శకుడిగా కార్ర్ర్ ని ప్రారంభించి తర్వాత నటుడిగా సెటిల్ ఐన జీవ ప్రకాష్ ar రెహెమాన్ కి స్వయానా మేనల్లుడు, అయితే హిందువు ఐన దిలీప్ కుమార్ మతం మార్చుకొని ర్ రెహెమాన్ అయ్యారు అందుకే వీరిద్దరి పేర్లు బిన్నంగా ఉంటాయి..

ఇక నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది విజయ్ కుమార్ ఇంకా అరుణ్ కుమార్ల గురించి, సాహు సినిమా లో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేసి తెలుగు ప్రేక్షకులకి ఎంతో దేగ్గరైన విజయ్ కుమార్ ఎవరో కాదు, అలనాటి సీనియర్ నటుడు విజయ్ కుమార్ కి సొంత కొడుకు, విజయ్ కుమార్ మొదటి భార్య ముత్తు కున్నాం సంతానమే విజయ్ కుమార్, ఐతే తన మొదటి భార్య చనిపోయిన తర్వాత విజయ్ కుమార్ నిర్మల ని పెళ్లి చేసుకున్నాడు వీరిద్దరికి పుట్టిన సంతానమే ప్రీత ఇంకా శ్రీదేవి.. ఈ ఇద్దరు కూడా తెలుగు లో పలు సినిమాలల్లో హీరోయిన్స్ గా నటించారు..

ఇక అలనాటి హీరోయిన్ జయసుధ కి సూపర్ స్టార్ కృష్ణ భార్య స్వయానా అత్తయ్య అవుతారు, సూపర్ స్టార్ కృష్ణ ఇంకా విజయ నిర్మల కలిసి నటించిన పండంటి కాపురం చిత్రం ద్వారానే జయసుధ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు, ఆ తర్వాత జయసుధ తన స్వశక్తితో ఎంతో కస్టపడి ఈ స్థాయికి వచ్చారు..

కళాతపస్వి దర్శకత్వం విశ్వనాధ్ ఇంకా నటుడు చంద్ర మోహన్ ఇద్దరు కజిన్ బ్రదర్స్ అవుతారు ఈ రేలషన్ కారణంగానే విశ్వనాధ్ దర్శకత్వం వచ్చిన ఎన్నో సినిమాల్లో చంద్ర మోహన్ కి ఇంపార్టెంట్ రొలెస్ ఇచ్చారు..

ఒక్కపుడు హీరోయిన్ గా, ఇపుడు ఢీ ఛాంపియన్స్ లో జడ్జి గా, అదరకొడ్తున్న నటి ప్రియమణి బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఇద్దరు కజిన్ సిస్టర్స్ అవుతారు, సౌత్ నుండి వెళ్లి బాలీవుడ్ లో సత్తా చాటిన హీరోయిన్స్ లో విద్య బాలన్ ఒకరు, అంతే కాకుండా ప్లేబాక్ సింగర్ మాల్గుడి కి ప్రియమణి స్వయానా మేనకోడలు అవుతుంది..

rp చౌదరి, జీవ – సుస్వాగతం, రాజా, సూర్య వంశం, నువ్వొస్తావనీ లాంటి బ్లాక్బస్టర్ సినిమాల నిర్మాత సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఐన rp చౌదరికి ఇద్దరు కోడలు జీవ ఇంకా జిషన్ , వీరిద్దరూ కూడా హీరోలుగా రాణిస్తున్నారు.. హీరో జావా రంగం సినిమా తో తెలుగు ప్రేక్షాకులకి మరింత దెగ్గర ఐన విష్యం తెలిసిందే..

నగ్మా, జ్యోతిక, రోషిని – ఈ తరం వారికి పెద్దగా తెలియకపోయిన 90s లో మాత్రం మంచి ఫారం లో ఉన్న హీరోయిన్ నగ్మా, అయితే నగ్మా, మరోజి ఇంకా శమకజి అనే దంపతులకి పుట్టింది. నగ్మా పుట్టిన తర్వాత షామకజి మరోజి నుండి విడాకులు తీసుకోని నిర్మాత చంద్ర సాధన ని పెళ్లి చేసుకుంది.. వీరిద్దరికి పుట్టిన సంతానమే జ్యోతిక రోషిని.. ఆలా నగ్మా జ్యోతిక ఇంకా రోషిని అక్క చెల్లెలు అవుతారు, జ్యోతిక మన అందికీ తెలిసిన హీరోయినే అయితే రోహిణి కూడా మాస్టర్ సినిమా లో చిరంజీవి సరసన సెకండ్ హీరోయిన్ గా చేసింది..

ఇక దర్శకుడు సెల్వ రాఘవన్ కి, మనందరికీ సుపచితురాలైన కమెడియన్ విద్యుల్ రామం మార్దల్ వరుస అవుతది, సెల్వ రాఘవన్ తన మొదటి భార్య ఐన 7 / g బృధంవం కాలనీ హీరోయిన్ సోనియా కి విడాకులు ఇచ్చిన తర్వాత గీత రామన్ ని పెళ్లి చేసుకున్నాడు, గీత రామన్ విద్యలు రామన్ కి స్వయానా అక్క, అంతే కాదండోయ్ వీరిద్దరి తండ్రి మోహన్ రామన్ కూడా మంచి నటుడే..

ఇంకా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ కి సూపర్ స్టార్ రజినీకాంత్ స్వయానా మేనమామ అవుతాడు, రజినీకాంత్ భార్య లత కి అనిరుద్ తండ్రి రవి రాఘవేంద్ర స్వయానా అన్నయ అవుతాడు, ఆలా అనిరుద్ రజినీకాంత్ మేనళ్లుడు అవుతాడు, అంత పెద్ద బాక్గ్రౌండ్ ఉన్నపటికీ తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటేనే ఈ స్టేజి కి రావడం అనిరుద్ గొప్పతనమ్

ఇక చివరిగా ఐశ్వర్య రాజేష్ అలనాటి నటి శ్రీ లక్ష్మి.. వరల్డ్ ఫేమస్ లవర్, kousalya కృష్ణమూర్తి సినిమాల ద్వారా కుర్రకారుల గుండెల్ని పిండేసిన ఐశ్వర్య రాజేష్ తండ్రి రాజేష్ అలనాటి కమెడియన్ శ్రీ లక్ష్మి కి స్వయానా తమ్ముడు ఆలా శ్రీలక్ష్మికి కి ఐశ్వర్య రాజేష్ మేనకోడలు అవధ్ది..

ఇదండీ, ఇండస్ట్రీ లో ఉండి స్టార్ గా వెలుగుతూ ఉన్న వారి బంధుత్వాలు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles