ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ కార్స్ కలెక్షన్

ముంబై ఇండియన్స్, ఇప్పటి వరకు ఐపీల్ చరిత్రలో ఎక్కువ సార్లు ట్రోఫీ ని గెలిచిన టీం ఇదే, 2013 , 2015 , 2017 , 2019 , 2020 మొత్తం ఐదు సార్లు ఐపీల్ ట్రోఫీ ని గెల్చుకొని ఐపీల్ రారాజుగా నిలిచింది, ఇపుడు మనం ముంబై ఇండియన్స్ టీం ప్లేయర్స్ కార్ కలెక్షన్స్ చూద్దాం.

ఇషాన్ కిషన్ – ఈ ప్లేయర్ వయసు కేవలం 22 ఏళ్ళు మాత్రమే ఈ ఐపీల్ లో ఇతడి పే 6.2 , BMW X3 కార్ ఉంది ఈ కార్ ధర 62 .64 Lakhs

ట్రెంట్ బౌల్ట్ – ఈ న్యూజిలాండ్ ప్లేయర్ కి 2021 సీజన్లో కోసం ముంబై 3.2 cr ఇచ్చింది, ఇక ఇతడికి Mercedes V క్లాస్ కార్ ఉంది, ఈ కార్ ధర 85000 USD డాలర్స్ మన కరెన్సీ లో 1.1 cr.

రాహుల్ చహర్ – ఇతడి వయసు కేవలం 21 ఏళ్ళు మాత్రమే, ఈ ఐపీల్ లో ముంబై ఇతనిని 1.9 cr ఇచ్చి సొంతం చేసుకుంది.. ఇతనికి రెండు కార్లు ఉన్నాయి.
1 జీప్ కంపాస్ ఈ కార్ ధర 20.5 lakh
2 హ్యుండై i20 ఈ కార్ ధర 9 లక్షలు

క్వింటన్ డికాక్ – ఈ సౌత్ ఆఫ్రికా ప్లేయర్ కి ఈ సీజన్ కోసం ముంబై 2.8 cr ఇవ్వగా ఇతడికి రెండు కార్లు ఉన్నాయ్..

  1. Jeep Wrangler ఈ కార్ ధర 45 K USD 57.9 Lakh
  2. Mercedes A Class ఈ కార్ ఇతను తన వైఫ్ కి గిఫ్ట్ గ ఇచ్చాడు, ఈ కార్ ధర 38000 USD మన కరెన్సీ లో 48.9 లక్షలు.

పీయూష్ చావ్లా – ఈ ఐపీల్ కోసం ఇతడికి ముంబై 2.4 cr ఇచ్చి సొంతం చేసుకోగా ఇతడికి ఒక కార్ ఒక బైక్ ఉంది.
1 Mercedes CLA ఈ కార్ ధర 37 లక్షలు.


2 ఇక ఇతడికి సుజికి బైక్ GX ఉంది, ఈ బైక్ ధర 19 .8 లక్షలు

క్రునాల్ పాండ్య – ఇతను హార్దిక్ పాండ్య కి అన్నయ, ఈ సీసన్ కోసం ఇతడికి ముంబై 8.8 cr ఇచ్చింది, ఇతడికి Mercedes ML క్లాస్ ఉంది. ఈ కార్ ధర 67 లక్షలు కాగా ఇతడికి ఒక యమహా పాత బైక్ కూడా ఉంది.

బుమ్రా – డెత్ ఓవర్ల లో బౌలింగ్ చేయడంలో ఇతడికి ఎవ్వరు సాటి రారు అని అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ ఐపీల్ కోసం ఇతడికి ముంబై 7 కోట్లు ఇవ్వగా ఇతడికి Mercedes maybash S560 కార్ ఉంది ఈ కార్ ధర 2.8 cr

పొలార్డ్ – ఇతను వెస్ట్ ఇండీస్ ప్లేయర్ ఈ సీసన్ కోసం ఇతడికి ముంబై 5.4 cr ఇవ్వగా ఇతడికి నాలుగు కార్లు ఉన్నాయి.
1 . ఫియట్ 500 ఈ కార్ ధర 19000 USD మన కరెన్సీ లో 18.5 లక్షలు
2 . Honda CRV ఈ కార్ ధర 33000 USD మన కరెన్సీ లో 28.3 లక్షలు

  1. Jaguar XJR ఈ కార్ ధర 123000 USD మన కరెన్సీ లో 1.4 cr
  2. Land Cruiser Prado ఈ కార్ ధర 85000 USD మన కరెన్సీ లో 1.46 cr

సూర్య కుమార్ యాదవ్ – ఈ సీసన్ కోసం ముంబై ఇతడికి 3.2 cr పే చేసింది, ఇతడి కార్ల కలెక్షన్.
1 Skoda Rapido ఈ కార్ ఇతడికి వల్ల పేరెంట్స్ గిఫ్ట్ ఇచ్చారు ఇతడికి ఇదే ఫస్ట్ కార్ కూడా ఈ కార్ ధర 11.5 లక్షలు


2 Isuzu D max V Cross ఈ కార్ ధర 18 లక్షలు
3 BMW 530 d M Sport 69 లక్షలు
4 Range Rover Velar 75.25 లక్షలు ఇతడికి కార్లతో పాటు రెండు స్పోర్ట్స్ బైక్స్ కూడా ఉన్నాయి
1 suzuki hayabuza ఈ బైక్ ధర 16.4
2 BMW s 1000 RR ఈ బైక్ ధర 19.5 లక్షలు

హార్దిక్ పాండ్య – ఈ సీసన్ కోసం ముంబై ఇతడికి 11 కోట్లు పే చేసింది, ముంబై స్క్వాడ్ లో ఇదే సెకండ్ హైయెస్ట్ పే, ఇక ఇతడి కార్ల కలెక్షన్ చూడండి.
1 Honda Jazz ఈ కార్ ధర 8.7 లక్షలు
2 Toyaota Etios ఈ కార్ట్ ధర 7 లక్షలు
3 Jeep Compass ఈ కార్ ధర 23 లక్షలు కాగా, ఈ కార్ ని హార్దిక్ వల్ల నాన్న కి గిఫ్ట్ ఇచ్చాడు.
4 Mercedes GLA ఈ కార్ ధర 41.5 లక్షలు


5 mini cooper club mans ఈ కార్ ధర 41.9 లక్షలు
6 Audi A 6 ఈ కార్ ధర 60 లక్షలు
7 Range Rover Sport – ఈ కార్ ధర ఒక కోటి 50 లక్షలు
8 Range Rover Vourge ఈ కార్ ధర రెండు కోట్ల ఇరవై ఆరు లక్షలు
9 Mercedes G 63 AMC ఈ కార్ ధర రెండు కోట్ల నలభై రెండు లక్షలు
10 Lamborghini Huracán EVO ఒక కోటి 40 లక్షలు

ఇక చివరిగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ – ఈ సీసన్ కోసం ముంబై ఇతడికి 15 కోట్లు పే చేసింది, ముంబై sqaud మొత్తం లో ఇతడిదే హైయెస్ట్ పే ఇతడికి 10 కార్లు ఉన్నాయి. ఆ కార్ల కలెక్షన్ ఏంటో ఇపుడు చూద్దాం.

1 Skoda Laura ఇదే రోహిత్ శర్మ ఫస్ట్ కార్ ఈ కార్ ధర 14 లక్షలు
2 Toyota Innova Crysta ఈ కార్ ధర 28 లక్షలు
3 Mercedes GL 350 d ఈ కార్ ధర 88 లక్షలు
4 BMW 5 సిరీస్ M స్పోర్ట్ ఈ కార్ ధర 69 లక్షలు
5 BMW x5 ఈ కార్ ధర 76 లక్షలు
6 Mercedes c Class ఈ కార్ ధర 54 లక్షలు


7 BMW 7 సిరీస్ ఈ కార్ ధర ఒక కోటి నలభై లక్షలు
8 Mercedes S Class 450D ఈ కార్ ధర ఒక కోటి నలభై లక్షలు
9 BMW M5 ఈ కార్ ధర ఒక కోటి యాభై ఐదు లక్షలు
10 Range Rover Autobiography ఈ కార్ ధర నాలుగు కోట్ల ఇరవై లక్షలు

ఈ కార్లతో పాటు ఇతడికి హోండా CBR Rr బైక్ కూడా ఉంది. ఈ బైక్ ధర 7.4 లక్షలు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles