కాకతీయులు మనకి ఎన్నో అద్భుత కట్టడాలని అందించారు అనడం లో ఎలాంటి సందేహం లేదు.. వారు అందించిన ఎన్నో అద్భుత కట్టడాల్లో వరంగల్ లోని వేయి స్థంబాల గుడి ఒకటి.. కాకతీయ సామ్రాజా రాజుల కళాభిమానానికి , శిల్పుల అభూత పనితనానికి నిలువెత్తు నిదర్శనం ఈ వేయి స్థంబాల గుడి.. వరంగల్ జిల్లా హన్మకొండలో ఉన్న ఈ వేయి స్థంబాల గుడి చరిత్రని మనం తెలుసుకుందాం

మన దేశం లోనే ప్రశిద్ధి గాంచిన గొప్ప ఆలయంలో ఒకటి ఐన ఈ వేయి స్థంబాల గుడి 12 వ దశాబ్దం లో కాకతీయుల రాజు ఐన రుద్రా దేవుడు కట్టించాడు అందుకే ఈ ఆలయానైకి రుద్రదేవ ఆలయం అనే పేరు కూడా ప్రాచుర్యం లో ఉంది.. ఆ నాడు కాకతీయుల శిపులు ఈ గుడి ని ఎంతో అందగా తీర్చిదిద్దరు ఈ ఆలయాన్ని త్రికూటాకాత్మక ఆలయం అని కూడా అంటారు త్రికూటాత్మకం లో ఒకటి శివుడు రెండవది విష్ణవు కావుగా మూడవది సూర్య భగవానుడు,, ఈ వెయ్ స్థంబాల గుడి కి మరో ప్రతేకత ఉంది ఈ గుడి ఆవరణలో ఏదైనా స్థంబానికి ఏదైనా నాణెంవుతో కానీ లేదా లోహంని కానీ తాకిస్తే సప్తస్వరాల లయ బద్దమైన సంగీతం మనకి విన్పిస్తుంది.. కాకతీయుల అంత రాజులూ ఈ గుడికి సేవ తీరేందుకు వాస్తు ఉండేవారు అనే కధనాలు కూడా ప్రాచుర్యం లో ఉన్నాయ్.. ఈ గుడి ఆవరణలో ఎతైన వేదిక మధ్యలో నిర్థనాశన మందఁర్రం ఉంది, పూర్వం ఈ మందిరం గాయని గాయకుల పాటలతో నర్తకమండలి నాట్యాలతో అలరాడేది అనే చెప్పే ఆధారాలు కూడా ఉన్నాయ్..

పేరుకి వేయి స్థంబాల గుడి అయినప్పటికీ వేయి స్థంబాలని మనం ఇపుడు చూడలేని దుస్థితి ఎందుకంటే కొని స్థంబాలు కూలిపోగా మరికొన్ని స్థంబాలు పక్కకి పడి ఉన్నాయ్ ఇందుకు కారణం తుగ్లక్ dinesty ఢిల్లీ రాజులు దక్షణ భరత్ దేశం పై దండయాత్ర చేస్తున్న సమయం లో కాకతీయుల చివరి రాజు పై విజయం సాధించిన తర్వాత ఈ గుడిని ద్వాంసం చేశారు అప్పటి వరకు అద్భుత కట్టడంగా ఎంతో అందంగా ఈ గుడి ఒక్కసారిగా రూపు రేకలు మారిపోయాయి..

ద్వాంసమైన ఈ ఆలయ పునరుద్ధరణకి ఆ నాడు నిజమ్ ఏడవ రాజు ఐన Mir Osman Ali ఖాన్ లక్ష రూపాయలు ఇవ్వగా మల్లి ఈ గుడి ని తిరిగి బాగుచేసారు కానీ ఇక్కడ దురదృష్టం ఏంటి అంటే శివుడు, విష్ణువు, సూర్య భగవానుడికి ప్రసిద్ధి చెందిని ఈ ఆలయం లో స్రుర్య భగవానుడి విగ్రహం లేకపోవడం.. ఆ తర్వాత 2004 లో భారత ప్రభుత్వం ఈ గుడి ని పునరుద్ధరణ చేయగా ఇప్పటికి, ఈ గుడికి మల్లి పూర్వ అందాలు తీసుకోని రావడానికి ఎంతో మంది ఇంజనీర్స్ పని చేస్తుండడం గమనార్హం.. ఇదండీ వరంగలోని వేయి స్థంబాల గుడి చరిత్ర.
