విడాకులు తర్వాత అభిమానులకు గుండెలు ఆగిపోయ్యే ప్రకటన చేసిన సమంత

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మోస్ట్ బ్యూటిఫుల్ జంటలు అంటే మనకి గుర్తుకు వచ్చే మూడు పేర్లలలో ఒక్కటి సమంత మరియు నాగ చైతన్యల జంట, ఏ మాయ చేసావే సినిమాతో స్నేహితులుగా మారిన వీళ్లిద్దరి మధ్య అనుబంధం ఆ తర్వాత ఒక్కరిని ఒక్కరు ప్రాణంగా ప్రేమించుకునే స్థాయికి తీసుకెళ్లింది,ఇక 2017 వ సంవత్సరం లో వీళ్లిద్దరు అతిరధ మహారుదుల సమక్షం లో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే, పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతో అన్యోయంగా గడుపుతున్న ఈ జంట మీద ఎవరి దిష్టి పడిందో ఏమో తెలీదు కానీ, ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు ఏర్పడి విడిపోవాల్సి వచ్చింది, ఇటీవలే ఈ జంట ఏకాభిప్రాయం తో మేము విడిపోతున్నాము అని సోషల్ మీడియా సాక్షిగా అధికారికంగా ప్రకటించిన సంగతి మన అందరికి తెలిసిందే, వీళ్లిద్దరు ఆ ప్రకటన చేసినప్పటి నుండి సోషల్ మీడియా లో వీళ్లిద్దరు విడిపోవడానికి గల్ కారణాలు ఇవే అంటూ రకరకాల కథనాలు ప్రచారం అయ్యాయి, అయితే అవన్నీ కేవలం పుకార్లే ని సమంత చాలా తీవ్రంగా ఖండించి తనపై అసత్య ప్రచారాలు చేసిన మూడు యూట్యూబ్ చానెల్స్ పై కోర్టులో కేసు కూడా వేసింది.

అయితే ఇప్పుడు సోషల్ ఇండియా లో ప్రహకారం అవుతున్న ఒక్క వార్త ఆమె అభిమానులకు తీవ్రమైన నిరాశని కలిగిస్తుంది, సమంత కి ఇప్పుడు కూడా సౌత్ ఇండియా లో అద్భుతమైన క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఆమెతో నటించడానికి ఇప్పటికి టాప్ స్టార్స్ ఎగబడుతారు, కాకాని ఆమె పెళ్లి ఐన తర్వాత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది, పెళ్లి తర్వాత ఆమె ఇప్పటి వరుకు చేసిన సినిమాలు అన్ని విబిన్నమైనవి ,కానీ విడాకులు తీసుకున్న తర్వాత ఆమె త్వరలోనే సినిమాలకు గుడ్ బాయ్ చ్ప్పబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి, ప్రస్తుతం ఆమె గుణ శేఖర్ డ్రీం ప్రాజెక్ట్ అయినా శాకుంతలం అనే సినిమాలో టైటిల్ పాత్ర ని పోషిస్తుంది, ఇక ఈ సినిమా తో పాటు తమిళ్ లో విజయ్ సేతు పతి హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది, ఇక వీటితో పాటు బాలీవుడ్ లో పలు ప్రాజెక్ట్స్ కి ఇటీవలే సంతకం చేసింది, ఈ సినిమాలు అన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి సినిమాలకు పూర్తిగా గుడ్ బాయ్ చెప్పబోతోంది అని సోషల్ మీడియా లో ఒక్క వార్త జోరుగా ప్రచారం అవుతుంది, ఈ వార్త లో ఎంత వరుకు నిజం ఉందొ తెలియాలి అంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

ఇక నాగ చైతన్య విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి కెరీర్ ని వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, ఇటీవలే నాగ చైతన్య హీరో గా నటించిన లవ్ స్టోరీ సినిమా ఎలాంటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,విడుదల కి ముందు నుండే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా విడుదల తర్వాత ఆ అంచనాలకు మించి విజయం సాధించి నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది, ఇక ఈ సినిమా తర్వాత ఆయన ఒక్క హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లోను మరియు మనం చిత్రం దర్శకుడు విక్రమ్ కె కుమార్ తో థాంక్యూ అనే సినిమాలోనూ నటిస్తున్నాడు,ఇక సమంత కేవలం హీరోయిన్ పాత్రలకి మాత్రమే పరిమితం కాకుండా నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ ముందుకు పోతోంది, ఇటీవల ఫామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో ఆమె చేసిన నెగటివ్ క్యారక్టర్ కి ఎలాంటి పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,భవిష్యత్తు లో కూడా ఆమె అలాంటి క్యారెక్టర్స్ చెయ్యటానికే మొగ్గు చూపుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles