షాకింగ్..ప్రముఖ స్టార్ హీరోయిన్ తో నాగ చైతన్య రెండవ పెళ్లి??

తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో గత కొంత కాలం నుండి హాట్ టాపిక్ గా నడుస్తున్న అంశం సమంత మరియు నాగ చైతన్యల విడాకుల వ్యవహారం, దాదాపు దశాబ్దకాలం నుండి ప్రేమించుకొని నాలుగేళ్ల క్రితం అతిరధ మహారథుల సమక్షం లో పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని విభేదాల కారణంగా ఇటీవలే విడిపోతున్నాము అని అధికారిక ప్రకారణ చేసిన రోజు నుండి సోషల్ మీడియా లో రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి,వాళ్లిదరు విడిపోవడానికి కారణం ఇదే అంటూ ఎవరికీ తోచినట్టు వాళ్ళు కథనాలను ప్రచారం చేస్తూనే ఉన్నారు, ఇటీవలే సమంత దీని పై చాలా తీవ్ర స్థాయిలో స్పందించి కోర్టు లో ఇలాంటి ప్రచారాలకు కారణమైన నాలుగు యూటుబ్ చానెల్స్ పైన కేసు వేసింది,ఇక నుండి తన పై అసత్య ప్రచారాలు చేసే ఎవ్వరిని కూడా వదిలిపెట్టను అని, కఠినమైన చర్యలు చట్టపరంగా తీసుకుంటాను అని సమంత గత కొన్ని రోజుల క్రితం తన సోషల్ మీడియా మాధ్యమాలలో ఒక్క పోస్టు వేసింది, అయితే ఇప్పుడు సోషల్ మీడియా లో లేటెస్ట్ గా ప్రచారం అవుతున్న ఒక్క వార్త పెను దుమారమే రేపింది.

అదేమిటి అంటే సమంత మరియు నాగ చైతన్యలు మేము విడిపోయాము అంటూ సోషల్ మీడియా లో అభిమానులకు తెలిపిన వెంటనే సమంత వ్యక్తిగత స్టైలిస్ట్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పెట్టిన ఒక్క పోస్ట్ పెను దుమారమే రేపింది, ఇక ఆ తర్వాత అభిమానుల తాకిడిని తట్టుకోలేక పోస్ట్ వేసిన 15 నిమిషాలలోనే డిలీట్ చేసాడు, ఇంతకు ఆ పోస్ట్ లో అతను ఏమి వేసాడు అంటే ‘రహస్య సంబంధాలు ఈనాడు అయినా బయటపడాల్సిందే, ఎక్కువ కాలం ఆ రహస్యాలను దాచిపెట్టలేము’ అంటూ ఒక్క స్టోరీ ని పోస్ట్ చేసాడు, దీనితో పాటు ఆయన ఇంకా మాట్లాడుతూ ‘పతిత కి శుభాకాంక్షలు, ఇక ఆయన నీ సొంతం ‘ అంటూ మరొక్క పోస్ట్ పెట్టాడు, ఈ రఁ౪ఎండు పోస్టులు పెట్టగానే అభిమానుల నుండి ఎదురు అవుతున్న తాకిడిని తట్టుకోలేక వెంటనే తొలిచించాడు, ఆ పోస్టులను మీరు క్రింద ఎక్సక్లూసివ్ గా చూడవచ్చు, సమంత వ్యక్తిగత స్టైలిస్ట్ ఇలా అన్నాడు అంటే నిజంగానే నాగ చైతన్య కి వేరే అమ్మాయి తో ఎఫైర్ ఉందా అనే అనుమానం ప్రతి ఒక్కరిలో నెలకొంది, కానీ సమంతానే తన పై నెగటివిటీ రాకుండా ఉండేదుముకు ముందస్తుగా ఇలా చేయించింది అని అక్కినేని అభిమానులు ఆరోపిస్తున్నారు, మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ చూడాలి.

1

2

ఇక సమంత మరియు నాగ చైతన్య విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి కెరీర్ ని వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, ఇటీవలే నాగ చైతన్య హీరో గా నటించిన లవ్ స్టోరీ సినిమా ఎలాంటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,విడుదల కి ముందు నుండే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా విడుదల తర్వాత ఆ అంచనాలకు మించి విజయం సాధించి నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది, ఇక ఈ సినిమా తర్వాత ఆయన ఒక్క హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లోను మరియు మనం చిత్రం దర్శకుడు విక్రమ్ కె కుమార్ తో థాంక్యూ అనే సినిమాలోనూ నటిస్తున్నాడు,ఇక సమంత కేవలం హీరోయిన్ పాత్రలకి మాత్రమే పరిమితం కాకుండా నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ ముందుకు పోతోంది, ఇటీవల ఫామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో ఆమె చేసిన నెగటివ్ క్యారక్టర్ కి ఎలాంటి పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,భవిష్యత్తు లో కూడా ఆమె అలాంటి క్యారెక్టర్స్ చెయ్యటానికే మొగ్గు చూపుతోంది, ప్రస్తుతం ఆమె గుణ శేఖర్ తో శాకుంతలం అనే సినిమాలో టైటిల్ పాత్ర ని పోషిస్తుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles