హాస్పిటల్ బెడ్ మీద పునీత్ రాజ్ కుమార్ చివరి క్షణాలు చూస్తే ఏడుపు ఆపుకోలేరు

కన్నడ చలన చిత్ర పరిశ్రమలో రాజ్ కుమార్ ఫామిలీ ని అక్కడి ప్రజలు ఎంతలా అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, వాళ్ళు వారి మాతృబాష తర్వాత అంతలా అభిమానించేది రాజ్ కుమార్ ఫామిలీనే, దశాబ్దాల నుండి వీళ్ళ కుటుంబం నుండి వచ్చిన ప్రతి ఒక్కరు సినిమాల ద్వారా అలరిస్తూనే,మరోపక్క ప్రజాసేవ కూడా చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు, ఆ కుటుంబం నుండి నేటి తరంలో పునీత్ రాజ్ కుమార్ కన్నడ చలన చిత్ర పరిశ్రమలో సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, చిన్న పిల్లల నుండి పండు ముసలోళ్ళ వరుకు, యూత్ నుండి ఫామిలీ ఆడియన్స్ వరుకు పునీత్ రాజ్ కుమార్ సినిమాలకు బ్రహ్మరధం పడుతారు,అలాంటి ప్రజాదరణ ఉన్న పునీత్ రాజ్ కుమార్ కి చిన్న గాయం తగిలితేనే ప్రజలు తల్లడిల్లిపోతారు, అలాంటిది ఇక ఆయన ప్రాణాలతో లేకపోతే తట్టుకోగలరా,ఆయన మరణ వార్త విని ముగ్గురు వీరాభిమానులు గుండె ఆగి చనిపోయారు, ఇక ఆయననే నమ్ముకొని బ్రతుకుంటున్న కొన్ని వందల కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి,కేవలం ఒక్క హీరో గా మాత్రమే కాదు, పునీత్ రాజ్ కుమార్ ని వ్యక్తిగతంగా ఆరాధించే వారి సంఖ్య ఒక్క కన్నడ లోనే కాదు తెలుగు మరియు తమిళ బాషలలో కూడా అసంఖ్యాకంగా ఉంటుంది,అలాంటి మనిషి ఇక మన మధ్య లేరు అనే వార్తనే ఎవ్వరు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇక పునీత్ రాజ్ కుమార్ ముందు రోజు రాత్రి నుండే కాస్త చెస్ట్ కి సంబంధించి ఇబ్బందికి లోను అయ్యాడు అట, అది చిన్న నొప్పీ, డాక్టర్లను సంప్రదించి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని ఉంటె పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్యానికి ఎలాంటి హాని జరిగి ఉండి కాదు, కానీ పునీత్ రాజ్ కుమార్ కి మొదటి నుండి జిమ్ లో వర్కౌట్స్ చెయ్యడం అంటే మహా ఇష్టం, ఎలాంటి పరిస్థితి ఏర్పడిన కూడా ఆయన వర్కౌట్ చెయ్యడం మాత్రం మానదు, అలాగే తనకి గుండె కి సంబంధించి కాస్త ఇబ్బందిగా ఉన్న పెద్దగా పట్టించుకోకుండా హెవీ వర్కౌట్స్ చేసాడు, ఆలా వర్కౌట్ చేసి విశ్రాంతి తీసుకుంటున్న సమయం లో హార్ట్ బీట్ తగ్గడం ప్రారంభం అయ్యింది, ఆలా హార్ట్ బీట్ తగ్గుతూ నోపి విపరీతంగా పెరగడం తో తన సతీమణి కి ఫోన్ చెయ్యగా ఆమె వెంటనే అంబులెన్సు కి ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించారు, కానీ పునీత్ రాజ్ కుమార్ హాస్పిటల్ కి వెళ్లే మార్గం మధ్యలోనే ఆయన తన ప్రాణాలను విడిచారు, ఈ విషయం పునీత్ ని హాస్పిటల్ కి తీసుకొని వచ్చిన వెంటనే డాక్టర్లు ధ్రువీకరించారు, కానీ అప్పుడే చెప్తే కర్ణాటక రాష్ట్రం మొత్తం అశాంతి నెలకొంటుంది అని భావించి హై సెక్యూరిటీ ఏర్పర్చి , రెండు రోజులు లాక్ డౌన్ విధించిన తర్వాత అధికారాయికంగా పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు అని తెలిపారు.

పునీత్ రాజ్ కుమార్ నిన్న గాక మొన్ననే ఆయన అన్నయ్య శివ రాజ్ కుమార్ హీరో గా నటించిన భజరంగి అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని ప్రముఖ హీరో యాష్ తో కలిసి చిందులు వేసాడు, ఈరోజు ఉదయం కూడా ఆయన తన అన్నయ్య శివ రాజ్ కుమార్ హీరో గా నటించిన భజరంగి సినిమా విడుదల సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ ట్వీట్ కూడా వేసాడు, ఇక ఆయన జిమ్ కి వెళ్తున్న సమయం లో ఒక్క అభిమని తీసిన ఆఖరి ఫోటోని మీరు క్రింద చూడవచ్చు, క్షణ కాలం క్రితం తమతో ఎంతో ఆనందం గా ఉన్న వ్యక్తి అకస్మాతుగా చనిపోవడం అంటే ఆయన కుటుంబీకులకు ఎంతటి శోకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, పునీత్ రాజ్ కుమార్ గారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, ఇద్దరు చిన్న పిల్లలే, తమ తండ్రి ఇక లేరు అనే వార్తని జీర్ణించుకోలేక గుండెలు బాదుకుంటూ నాన్న నాన్న అంటూ ఏడుస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా తిరుగుతున్నాయి, ఆ వీడియో చూసిన ఎవ్వరు అయినా ఏడుపు ఆపుకోకుండా ఉండలేరు, బ్రతి ఉన్నంత కాలం ఎంతో మందికి సేవ కార్యక్రమాలు చేస్తూ కోట్లాది మంది అభిమానులకు ఆదర్శంగా నిలిచినా పునీత్ రాజ్ కుమార్ గారి ఆత్మా ఎక్కడున్నా సాంత్తించాలి అని ఆమన్స్పూర్తిగా ఆ దేవుడిని కోరుకుందాము.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles