హీరోయిన్ అనుష్క పై సంచలన వ్యాఖ్యలు చేసిన గోపీచంద్

తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో తొలుత ఇండస్ట్రీ లో పాపులర్ విలన్స్ గా పేరు తెచ్చుకోండి ఆ తర్వాత పెద్ద మాస హీరో గా ఎదిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వారిలో మనం ఉదాహరణకి తీసుకోవాల్సి వస్తే మెగాస్టార్ చిరంజీవి, రెబెల్ స్టార్ కృష్ణం రాజు , మాస్ మహారాజ రవితేజ వీళ్లంతా పెద్ద హీరో కాకపోయినా ఎదో కాస్తో కూస్తో కొంతకాలం హీరో గా లైం లైట్ లో వెలిగిన మోహన్ బాబు, వీళ్ళందరూ తొలుత ఇండస్ట్రీ లో విలన్స్ గా పరిచయం అయ్యి స్టార్స్ గా ఎదిగిన వారే, ఆలా ఈ జనరేషన్ లో విలన్ గా ఒక్క రేంజ్ లో పాపులర్ అయ్యి ఆ తర్వాత హీరో గా మారి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి మాస్ హీరో గా దిగిన కథానాయకుడు గోపీచంద్,ఈయనకి మాస్ ,లో ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్క, వర్షం సినిమా తర్వాత ఆయన హీరో గా నటించిన యజ్ఞం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఇక ఆ సినిమా తర్వాత వరుసగా రణం, లక్ష్యం, శౌర్యం ,సాహసం మరియు లౌక్యం ఇలా ఒక్కటా రెండ్ ఎన్నో కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ కొట్టి మాస్ హీరో గా ఎదిగాడు.

అయితే కాంట్రవర్సీలకు ఎప్పుడు దూరంగా ను వచ్చే గోపీచంద్ మీద కూడా అప్పట్లో ఒక్క కాంట్రవర్సీ తెగ సంచలనం రేపింది, అదేమిటి అంటే హీరోయిన్ అనుష్క తో గోపీచంద్ ప్రేమాయణం నడిపారు అని, వీరిద్దరి ప్రేమ పెళ్లి వరుకు కూడా వెళ్ళింది అంటూ పుకార్లు షికార్లు చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, ఇండస్ట్రీ లో ఒక్క హీరో మరియు హీరోయిన్ కలిసి రెండు మూడు సినిమాలు చేస్తే ఇలాంటి పుకార్లు రావడం సర్వసాధారణం,అప్పట్లో వీళ్ళు కలిసి వరుసగా లక్ష్యం మరియు సౌర్యం సినిమాలు చేసారు, ఈ రెండు సినిమాలు ఇద్దరి కెరీర్ లో భారీ హిట్స్ గా నిలవడమే కాకుండా వీరి వ్యక్తిగత జీవితాలలో కూడా ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి,గతం లో వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన ఈ పుకార్లు గోపీచంద్ ఇంట్లో అలజడిని రేపాయి అట,ఈ పుకార్లు గోపీచంద్ ఇంట్లో కూడా నిజం అని అనుకునే స్థాయికి వెళ్ళింది అట, గోపీచంద్ మరియు అనుష్క ఎన్నో సార్లు మా మధ్య అలాంటిది ఏది లేదు అని చెప్పిన కూడా గొడవలు ఆగలేదు అట, ఇక అప్పట్లో ఆర్ ఆర్ మూవీ మేకర్స్ తో గోపీచంద్ ఒక్క సినిమా చెయ్యాల్సి ఉంది, ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ అని తెలిసిన వెంటనే గోపీచంద్ ఇంట్లో ఆ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు అట.

ఇంట్లో ఆ సినిమా చెయ్యకుండా ఉండేందుకు గోపీచంద్ పై తీవ్రమైన వత్తిడి పెట్టగా ఆయన కొన్ని సందర్భాలలో అసహనానికి కూడా గురి అయినట్టు సమాచారం , ఇక చేసిది ఏమి లేక ఆ సినిమా నుండి తప్పుకున్నాడు అట గోపీచంద్, ఇక ఆ సినిమా నుండి గోపి చాంద్ తప్పుకోవడం తో మాస్ మహా రాజా రవితేజ ఆ సినిమాని చేసాడు, ఆ సినిమా పేరే డాన్ శీను,ఇది రవి తేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా సినిమాలలో ఒక్కటి, అలా ఇండస్ట్రీ లో కొంతమంది ఆకతాయిలు పుట్టించిన పుకార్ల వల్ల గోపీచంద్ ఇంతలా ఇబ్బంది పడాల్సి వచ్చింది, ఇక గోపీచంద్ ప్రస్తుతం సీటిమార్ సినిమా సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే, చాలా కాలం నుండి సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్ కి సీటిమార్ సినిమా మంచి హిట్ ని ఇచ్చింది, ఈ సినిమా తర్వాత ఆయన ప్రముఖ స్టార్ డైరెక్టర్ మారుతి తో పక్క కమర్షియల్ అనే సినిమా చేస్తున్నాడు, మరి గొరిచంద్ తన సక్సెస్ ఫామ్ ని ఈ సినిమాతో కొనసాగిస్తాడో లేదో చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles