మీరు ఎప్పుడైనా ఆర్మీ బోర్డర్ ని సందర్శించారా..? ఆర్మీ వాళ్ళు మనల్ని కాపాడడానికి వారి ప్రాణాలని సైతం వదిలెత్తుస్తున్నారు అని మనకి తెలుసు కానీ బారాముల్లాలోని ఖ్వాజా బాగ్ లో నిజంగా జరిగిన ఒక సంఘటనని నేను మీకు ఈ వీడియో చెప్తాను.. 1971 లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధం లో మన భరత్ దేశం గణ విజయం సాధించిన విష్యం మనకి తెలిసిందే ఐతే ఈ యుద్ధం లో భరత్ గెలిచినా తర్వాత లొంగేవాలా యుద్ స్థలం లో పాకిస్థాన్ వాళ్ళు వాళ్ల వెపన్స్ ని ఇక్కడ వదిలేసి వెళ్లిపోయారు.. మీరు ఆ ప్రదేశాన్ని సందర్శినటైతే అక్కడ ఒక కొటేషన్ రాసి ఉంటుంది.. When You Go Home Tell Them of us and say That for your tomorrow we gave our today అంటే దీనికి అర్ధం, ఈ ప్రదేశాన్ని సంధరించి ఇంటికి వెళ్లిన వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, మీ రేపటి కోసం మా ఈ రోజుని ఇచ్చేశాం అని వింటుంటే నే మనకి గూస్ బంప్స్ వస్తున్నాయి కదా, అదండీ మన మిలటరీ వాళ్ళు చేసే త్యాగం.. వాళ్ళు కూడా మన ల నచ్చిన ఊరిలో ఉద్యోగ్యం చేస్తూ కుటుంబం తో సంతోషంగా గడపొచ్చు కానీ ఆ ఆప్షన్ తీసుకోకుండా ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ఆఖరికి కుటుంబంతో గడిపే సమయం లేకున్నా దేశ రక్షణ కోసం ఇండియన్ బోర్డర్ లో ఉంటూ మనని రక్షిస్తున్నారు కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇండియాన్ ఆర్మీ లో పని చేసే వారి కుటుంబ పరిస్థిని ఎలా ఉంటుందో అని..? వాళ్ళు ఇంటిని వదిలి వెళ్ళాక మల్లి తిరిగిరి ప్రాణాలతో వస్తారా లేదా అనే భయంతోనే బ్రతుకుతూ ఉంటారు అని మీకు తెలుసా..?

ఇప్పుడు నేను చెప్పొబోయే ఆర్మీ ఆఫీసర్ కథ వింటే మీ కంట తడి రాకుండా ఉండదు, సాధారంగానే ఆర్మీ వాళ్ళు ఎతైన ప్రదేశాల్లో , బోర్డర్ లో డ్యూటీ చేస్తూ ఉంటారు, వారికి కొని సందర్బాలలో ఫోన్స్ కూడా ఉండవు కానీ ఒక సైనికుడు మాత్రం ప్రతి రోజు చాలా దూరం నడుచుకుంటూ వచ్చి ఎటిఎం లో 100 రూపాయలు తీస్కొని వెళ్ళేవాడు, ఇలా తాను ప్రతి రోజు వచ్చి 100 రూపాయలు మాత్రమే తీసుకోని వెళ్లడం గమనించిన ఆ ఎటిఎం వాచ్మాన్ ఆ ఆర్మీ సైనికుడితో ఇలా అన్నాడు.. మీరు అంత దూరం నుండి వచ్చి ప్రతి రోజు 100 రూపాయలు తీస్కొని వెళ్లడం కష్టం అవ్వట్లేదా..? మీకు నెలకి సరిపడా డబ్బుని ఒకేసారి తీసుకోని వెళ్లొచ్చు కదా అని అడగగా, అపుడు ఆ సైనికుడు తనతో ఇలా అన్నాడు.. నాకు డబ్బు అవసరమై నేను డ్రా చేయట్లేదు నా ఈ బ్యాంకు అకౌంట్ కి నా భార్య ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉంటుంది నేను తనతో ప్రతి రోజు మాట్లాడే సౌకర్యం లేదు అందుకే నేను ఇలా ప్రతి రోజు ఎటిఎం లో 100 రూపాయలు డ్రా చేస్తుంటే తన మొబైల్ కి మెసేజ్ వస్తుంది ఆలా నా భార్య కి నేను ఇక్కడే బ్రతికే ఉన్నాను అని తెలుస్తుంది అని చెప్పాడు.. వింటుంటేనే ఎంతో బాధ గా ఉంది కదా, కానీ నిజంగానే ఇండియన్ బోర్డర్ లో మానని రక్షించడానికి మన సైనికులు వారి ప్రాణాలని సైతం లెక్క చేయకుండా కుటుంబలానికి దూరం గా ఉంటున్నారు వారి త్యాగం వర్ణించలేం.. సెల్యూట్ తో ఇండియన్ ఆర్మీ..
