Tollywood News

పునీత్ రాజ్ కుమార్ మరణం గురించి అసలు నిజం బయటపెట్టిన డాక్టర్లు

యావత్తు సినీ లోకాన్ని కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారి మరణం ఎలాంటి శోక సందం లోకి నెట్టేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, కోట్లాది మంది అభిమానులు ఆరాధ్య దైవం లా...

Trending

Untold Facts

గ్రౌండ్ వాటర్ అంటే ఏంటి..? గ్రౌండ్ వాటర్ ఎలా ఫామ్ అవుతుంది..?

పంచ బూతులు ఈ సృష్టికి మూలా కారణాలు అని మనకి తెలుసు అందులో ఏ ఒక్కటి లేకున్నా మనుషుల జీవనం కొనసాగదు అనేది జగన్ ఎరిగిన సత్యం, ముఖ్యంగా మానవుల జీవనానికి పంచబూతాలో...

బోధిధర్మ అసలు మిస్టరీ

పొరుగింటి పుల్ల‌కూర రుచి అనే సామెత‌ను మ‌నం త‌ర‌చుగా వింటుంటాం. అలాగే మ‌న ద‌గ్గ‌ర ఉన్న వాటిని ప‌ట్టించుకోకుండా లేనివాటి గురించి ఆలోచిస్తాం. కొన్నిసార్లు చేతిలోని వజ్రాల‌ను వ‌దిలేసి రంగురాళ్ల కోసం పాకులాడే...

భూమి గురించి ఎవ్వరికి తెలియని రహస్యాలు..

విశ్వంలోని అన్ని గ్ర‌హాల్లో అత్యంత గొప్ప‌ది భూమి. ప్రాణులు జీవించ‌డానికి అనువైన ప్ర‌దేశం కేవ‌లం భూమి మాత్ర‌మే ఉంటుంది. ఏగ్ర‌హంలో లేని ఎన్నో వింతలు, విశేషాలు ఈ భూమ్మీద ఉంటాయి. స‌ముద్రాలు, ప‌ర్వ‌తాలు,...

Devotional

భారత్ దేశంలోనే అతి పెద్దవైన 6 టెంపుల్స్

మన భారతదేశం సంప్రదాయాలకు పుట్టినిల్లు అనడం లో ఎలాంటి సందేహం లేదు, ఎక్కువ మతాలు ఉన్న దేశం కూడా మనదే, 80 శాతం మంది హిందువులు ఉన్న భరత్ దేశం లో దేవాలయాలు...

హనుమంతుడి వంటి నిండా సింధూరం ఎందుకు ఉంటుందో తెలుసా..?

ఒంటి నిండా సిందూరం లేని హనుమంతుని విగ్రహాలు ఉండటం చాలా అరుదు. ఆలయాల్లో ఉండే హనుమంతుడి ఒళ్ళంతా సిందూరం ఎందుకు పూస్తారు? ఒకవేళ హనుమంతుడికి సిందూరం అంటే ఇష్టమా అన్న సందేహం రావచ్చు?హనుమంతుని ఒళ్ళంతా సిందూరం ఉండటానికి ఒక ఆదర్శవంతమైన కథ ఉంది. అదేమిటో ఇప్పుడు చూద్దాం. ఒకనాడు హనుమంతుడు శ్రీరాముడిని చూసేందుకై అయోధ్యా నగరానికి వెళ్ళాడు. అక్కడ సిందూరం పెట్టుకుంటున్న సీతమ్మ తల్లిని తదేకంగా చూస్తూ ఉండిపోయాడట. దీనికి సీతమ్మ తల్లి ఏమిటి హనుమా అలా చూస్తూ ఉండిపోయావు అని అడిగిందట. వెంటనే హనుమంతుడు నెమ్మదిగా సీతమ్మ వద్దకు వెళ్లి తల్లీ నీ నుదుటిన పెట్టుకున్న సిందూర తిలకమునకు అర్థమేమిటి అని అడిగాడట. దానికి సీతమ్మ తల్లి... నేనిలా సిందూరం ధరిస్తే, నా స్వామీ నీ స్వామీ అయిన శ్రీ రాముడి ఆయువు నిత్యమూ పెరుగుతుంది అని సెలవిచ్చిందట. దానికి హనుమంతుడు, సీతమ్మ తల్లి నుదుటిన అంత సిందూరం పెట్టుకుంటేనే స్వామీ ఆయువు పెరిగితే నేను ఒళ్ళంతా స్వామీ పేరు చెప్పు సిందూరాన్ని పూసుకుంటే ఇంకెంతో ఆయువు పెరుగుతుందని ఆలోచించి వెంటనే సిందూరాన్ని తన శరీరానికి రాసుకోవడం ప్రారంబించాడట. కానీ శరీరానికి అంటుకోవడం లేదని గమనించిన హనుమంతుడు దీనికి గల కారణం ఏమై ఉండవచ్చని ఆలోచిస్తే తన ఒంటి నిండా రోమాలు ఉండటమే దానికి గల కారణం అని తెలుసుకున్నాడట. వెంటనే ఆ సిందూరాన్ని నువ్వుల నూనెలో కలిపి మొత్తం ఒంటికి పూసుకుని, శ్రీరాముని వద్దకు వెళ్ళాడట.  హనుమంతుడిని చూసి ఆశ్చర్యపోయిన శ్రీరాముడు ఈ సిందూరం ఏమిటి హనుమా అని అడగగా... హనుమంతుడు ఈ విధంగా సెలవిచ్చాడట. సీతమ్మ తల్లి, మీ ఆయువు పెరగాలని తన నుదుటిన సిందూరం పెట్టుకుంది. నుదుటిన ధరిస్తేనే ఆయువు పెరిగితే నేను ఒళ్ళంతా పూసుకుంటే మీ ఆయువు మరింత పెరుగుతుందని ఇలా చేసాను అన్నాడట హనుమంతుడు. ఈ విషయం విన్న శ్రీరాముడు, ఆనందానికి అవధులు లేకుండా పోయాయట. దీనితో శ్రీరాముడు- తనపై హనుమంతునికి గల భక్తికి సంతోషించి ఇక నుండి నీకు సిందూరం సమర్పించి ఎవరైతే పూజిస్తారో అటువంటి భక్తుల అన్ని కోరికలనూ నేను తీరుస్తాను అని శ్రీరాముడు వరమిచ్చాడట. కనుక హనుమంతునికి ప్రీతికరమైన మంగళవారం నాడు ఆయనకీ సిందూరం అలంకరంచి పూజించినట్లైతే కోరిన కోరికలన్నీ తీరుతాయని పురాణాలు చెబుతున్నాయి.   

సంధ్యావందనం గురించి పురాణాల్లో చెప్పబడిన కథ

సంధ్యావందనం చాలా విశిష్టతతో కూడుకున్నది. ఉపనయనం జరిగి యజ్ఞోపవీతం ధరించిన వర్ణాల వారు తప్పనిసరిగా చేయవలసిన దైనందిన వైదిక కర్మలలో సంధ్యావందనము ఒకటి. సంధ్యా వందనమనగా సంధియందు (పగలు రాత్రియు కలసియున్న సమయంలో)...
22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Most Popular

Health

నెలసరి 20 నుంచి 35 రోజుల్లో వస్తుందా..?

ప్రస్తుతం చాలా మంది స్త్రీలకి పీరియడ్స్ టైం కి రాకపోవడం ఒక సమస్యగా మారింది, పీరియడ్స్ రెగ్యులర్ గా టైం కి రాకపోవడానికి కారాలు ఏంటి..? ఎటువంటి సమస్య లేకుండా పీరియడ్స్ రెగ్యులర్...

News

నా పేరు మీనాక్షి సీరియల్ నుండి తప్పుకున్న గౌతమి కారణం ఏంటో తెలుసా..?

గత కొద్దీ సంవత్సరాలుగా ఈటీవీ లో ప్రసారం అవుతున్న నా పేరు మీనాక్షి సీరియల్ మనలో చాల మందికి తెలిసే ఉంటుంది, ఈ సీరియల్ లో నెగటివ్ రోలో ఇంక్కా పోస్టివ్ రోల్...

Latest Articles

త్రివిక్రమ్ డైరెక్టర్ అవ్వకముందు ఎన్ని హిట్ సినిమాలకి డైలాగ్లు రాశాడో తెలుసా..?

ఒక బంతిని ఎంత గట్టిగ కిందికి కొడితే అంత వేగంగా పైకి లేస్తుంది అనడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ నిలువెత్తు నిదర్శనం, అతని మాట్టలోనే ఒక మ్యాజిక్ ఉంటుంది అందుకే అతడిని మాటల మాంత్రికుడు...

100 కోట్లు కలెక్ట్ చేసిన మన తెలుగు సినిమాలు

ఈ మధ్య కాలం లో రిలీజ్ అయ్యే సినిమాల్లో ఏది హిట్ ఓ ఏది ప్లాప్ ఓ చెప్పడం చాలా కష్టం ఐనపనే, అందుకు కారణం రిలీజ్ ఐన ప్రతి సినిమాకి సక్సెస్...

జూనియర్ ఎన్టీఆర్ జీవితం లో పడ్డ కన్నీటి కష్టాలు

సెలబ్రిటీల జీవితాలు చూస్తుంటే వారికేం తక్కువ అని ఉన్నాయ్ అని అనిపిస్తుంటుంది కానీ మనం మన కళ్ళతో చూసే ప్రతిదీ నిజం కాదు.. ముఖ్యంగా కొంత మంది సెలబ్రిటీలు, ఇపుడు వారు ఉన్న...

Must Read