Tollywood News

పునీత్ రాజ్ కుమార్ మరణం గురించి అసలు నిజం బయటపెట్టిన డాక్టర్లు

యావత్తు సినీ లోకాన్ని కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారి మరణం ఎలాంటి శోక సందం లోకి నెట్టేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, కోట్లాది మంది అభిమానులు ఆరాధ్య దైవం లా...

Trending

Untold Facts

గ్రౌండ్ వాటర్ అంటే ఏంటి..? గ్రౌండ్ వాటర్ ఎలా ఫామ్ అవుతుంది..?

పంచ బూతులు ఈ సృష్టికి మూలా కారణాలు అని మనకి తెలుసు అందులో ఏ ఒక్కటి లేకున్నా మనుషుల జీవనం కొనసాగదు అనేది జగన్ ఎరిగిన సత్యం, ముఖ్యంగా మానవుల జీవనానికి పంచబూతాలో...

బోధిధర్మ అసలు మిస్టరీ

పొరుగింటి పుల్ల‌కూర రుచి అనే సామెత‌ను మ‌నం త‌ర‌చుగా వింటుంటాం. అలాగే మ‌న ద‌గ్గ‌ర ఉన్న వాటిని ప‌ట్టించుకోకుండా లేనివాటి గురించి ఆలోచిస్తాం. కొన్నిసార్లు చేతిలోని వజ్రాల‌ను వ‌దిలేసి రంగురాళ్ల కోసం పాకులాడే...

భూమి గురించి ఎవ్వరికి తెలియని రహస్యాలు..

విశ్వంలోని అన్ని గ్ర‌హాల్లో అత్యంత గొప్ప‌ది భూమి. ప్రాణులు జీవించ‌డానికి అనువైన ప్ర‌దేశం కేవ‌లం భూమి మాత్ర‌మే ఉంటుంది. ఏగ్ర‌హంలో లేని ఎన్నో వింతలు, విశేషాలు ఈ భూమ్మీద ఉంటాయి. స‌ముద్రాలు, ప‌ర్వ‌తాలు,...

Devotional

భారత్ దేశంలోనే అతి పెద్దవైన 6 టెంపుల్స్

మన భారతదేశం సంప్రదాయాలకు పుట్టినిల్లు అనడం లో ఎలాంటి సందేహం లేదు, ఎక్కువ మతాలు ఉన్న దేశం కూడా మనదే, 80 శాతం మంది హిందువులు ఉన్న భరత్ దేశం లో దేవాలయాలు...

హనుమంతుడి వంటి నిండా సింధూరం ఎందుకు ఉంటుందో తెలుసా..?

ఒంటి నిండా సిందూరం లేని హనుమంతుని విగ్రహాలు ఉండటం చాలా అరుదు. ఆలయాల్లో ఉండే హనుమంతుడి ఒళ్ళంతా సిందూరం ఎందుకు పూస్తారు? ఒకవేళ హనుమంతుడికి సిందూరం అంటే ఇష్టమా అన్న సందేహం రావచ్చు?హనుమంతుని ఒళ్ళంతా సిందూరం ఉండటానికి ఒక ఆదర్శవంతమైన కథ ఉంది. అదేమిటో ఇప్పుడు చూద్దాం. ఒకనాడు హనుమంతుడు శ్రీరాముడిని చూసేందుకై అయోధ్యా నగరానికి వెళ్ళాడు. అక్కడ సిందూరం పెట్టుకుంటున్న సీతమ్మ తల్లిని తదేకంగా చూస్తూ ఉండిపోయాడట. దీనికి సీతమ్మ తల్లి ఏమిటి హనుమా అలా చూస్తూ ఉండిపోయావు అని అడిగిందట. వెంటనే హనుమంతుడు నెమ్మదిగా సీతమ్మ వద్దకు వెళ్లి తల్లీ నీ నుదుటిన పెట్టుకున్న సిందూర తిలకమునకు అర్థమేమిటి అని అడిగాడట. దానికి సీతమ్మ తల్లి... నేనిలా సిందూరం ధరిస్తే, నా స్వామీ నీ స్వామీ అయిన శ్రీ రాముడి ఆయువు నిత్యమూ పెరుగుతుంది అని సెలవిచ్చిందట. దానికి హనుమంతుడు, సీతమ్మ తల్లి నుదుటిన అంత సిందూరం పెట్టుకుంటేనే స్వామీ ఆయువు పెరిగితే నేను ఒళ్ళంతా స్వామీ పేరు చెప్పు సిందూరాన్ని పూసుకుంటే ఇంకెంతో ఆయువు పెరుగుతుందని ఆలోచించి వెంటనే సిందూరాన్ని తన శరీరానికి రాసుకోవడం ప్రారంబించాడట. కానీ శరీరానికి అంటుకోవడం లేదని గమనించిన హనుమంతుడు దీనికి గల కారణం ఏమై ఉండవచ్చని ఆలోచిస్తే తన ఒంటి నిండా రోమాలు ఉండటమే దానికి గల కారణం అని తెలుసుకున్నాడట. వెంటనే ఆ సిందూరాన్ని నువ్వుల నూనెలో కలిపి మొత్తం ఒంటికి పూసుకుని, శ్రీరాముని వద్దకు వెళ్ళాడట.  హనుమంతుడిని చూసి ఆశ్చర్యపోయిన శ్రీరాముడు ఈ సిందూరం ఏమిటి హనుమా అని అడగగా... హనుమంతుడు ఈ విధంగా సెలవిచ్చాడట. సీతమ్మ తల్లి, మీ ఆయువు పెరగాలని తన నుదుటిన సిందూరం పెట్టుకుంది. నుదుటిన ధరిస్తేనే ఆయువు పెరిగితే నేను ఒళ్ళంతా పూసుకుంటే మీ ఆయువు మరింత పెరుగుతుందని ఇలా చేసాను అన్నాడట హనుమంతుడు. ఈ విషయం విన్న శ్రీరాముడు, ఆనందానికి అవధులు లేకుండా పోయాయట. దీనితో శ్రీరాముడు- తనపై హనుమంతునికి గల భక్తికి సంతోషించి ఇక నుండి నీకు సిందూరం సమర్పించి ఎవరైతే పూజిస్తారో అటువంటి భక్తుల అన్ని కోరికలనూ నేను తీరుస్తాను అని శ్రీరాముడు వరమిచ్చాడట. కనుక హనుమంతునికి ప్రీతికరమైన మంగళవారం నాడు ఆయనకీ సిందూరం అలంకరంచి పూజించినట్లైతే కోరిన కోరికలన్నీ తీరుతాయని పురాణాలు చెబుతున్నాయి.   

సంధ్యావందనం గురించి పురాణాల్లో చెప్పబడిన కథ

సంధ్యావందనం చాలా విశిష్టతతో కూడుకున్నది. ఉపనయనం జరిగి యజ్ఞోపవీతం ధరించిన వర్ణాల వారు తప్పనిసరిగా చేయవలసిన దైనందిన వైదిక కర్మలలో సంధ్యావందనము ఒకటి. సంధ్యా వందనమనగా సంధియందు (పగలు రాత్రియు కలసియున్న సమయంలో)...
22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Most Popular

Health

నెలసరి 20 నుంచి 35 రోజుల్లో వస్తుందా..?

ప్రస్తుతం చాలా మంది స్త్రీలకి పీరియడ్స్ టైం కి రాకపోవడం ఒక సమస్యగా మారింది, పీరియడ్స్ రెగ్యులర్ గా టైం కి రాకపోవడానికి కారాలు ఏంటి..? ఎటువంటి సమస్య లేకుండా పీరియడ్స్ రెగ్యులర్...

News

నా పేరు మీనాక్షి సీరియల్ నుండి తప్పుకున్న గౌతమి కారణం ఏంటో తెలుసా..?

గత కొద్దీ సంవత్సరాలుగా ఈటీవీ లో ప్రసారం అవుతున్న నా పేరు మీనాక్షి సీరియల్ మనలో చాల మందికి తెలిసే ఉంటుంది, ఈ సీరియల్ లో నెగటివ్ రోలో ఇంక్కా పోస్టివ్ రోల్...

Latest Articles

ఇంటి నుండి హాస్పిటల్ కి వెళ్తున్న పునీత్ రాజ్ కుమార్ చివరి cctv వీడియో

కన్నడ చలన చిత్ర పరిశ్రమలో రాజ్ కుమార్ ఫామిలీ ని అక్కడి ప్రజలు ఎంతలా అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, వాళ్ళు వారి మాతృబాష తర్వాత అంతలా అభిమానించేది రాజ్ కుమార్ ఫామిలీనే, దశాబ్దాల...

అల్లు అర్జున్ అభిమానులకు గుండెలు ఆగిపోయ్యే వార్త చెప్పిన డైరెక్టర్ సుకుమార్

ఈ ఏడాది తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున సినిమాలలో ఒక్కటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా, రంగస్థలం వంటి సెన్సషనల్ హిట్...

నాగ చైతన్య లవ్ స్టోరీ మూవీ ఫుల్ రన్ కలెక్షన్లు ఎక్సక్లూసివ్ గా మీ కోసం

ఈ ఏడాది అక్కినేని ఫామిలీ హీరోలకు అద్భుతంగా కలిసి వచ్చిన ఏడాది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు,చాలా కాలం నుండి బాక్స్ ఆఫీస్ రేస్ లో వెనకబడిన అక్కినేని హీరోలు...

#RRR లో ఎన్టీఆర్ పాత్ర గురించి రాజమౌళి షాకింగ్ కామెంట్స్

బాహుబలి వంటి సంచలన విజయం తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మరో అద్భుత దృశ్య కావ్యం ఆర్ ఆర్ ఆర్, ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వంటి ఊర మాస్ ఫ్యాన్...

విడాకులు తర్వాత అభిమానులకు గుండెలు ఆగిపోయ్యే ప్రకటన చేసిన సమంత

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మోస్ట్ బ్యూటిఫుల్ జంటలు అంటే మనకి గుర్తుకు వచ్చే మూడు పేర్లలలో ఒక్కటి సమంత మరియు నాగ చైతన్యల జంట, ఏ మాయ చేసావే సినిమాతో స్నేహితులుగా...

అఖిల్ సినిమాకి చుక్కలు చూపించి ఊహకు అందని వసూళ్లు సాధించిన శ్రీకాంత్ కొడుకు సినిమా

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తర్వాత మన టాలీవుడ్ కి మంచి రోజులు ప్రారంభం అయ్యాయి అని చెప్పుకోవచ్చు,కరోనా వాళ్ళ తీవ్రంగా ఇబ్బంది పడిన తెలుగు సినిమా ఇండస్ట్రీ కి సెకండ్ వేవ్...

Must Read