గడిచిన బిగ్ బాస్ సీజన్లో లో టాప్ 5 కంటెస్టెంట్ గా గట్టి పోటీ ఇచ్చిన అరియనా నిజానికి బిగ్ బాస్ కి రావడానికి ఒకవిధంగా కారణం RGV అనే చెప్పాలి, ఒక యూట్యూబ్ ఛానల్ కోసం RGV ని ఇంటర్వ్యూ చెయ్యగా, అరియానని నిను బికినిలో చూడాలని ఉంది అని RGV అన్నాడు ఈ ఇంటర్వ్యూ బాగా వైరల్ ఇయింది, అపుడపుడే బిగ్ బాస్ కోసం సెలెక్షన్స్ జరుగుతునడం తో బిగ్ బాస్ మానేజ్మెంట్ ద్రుష్టి అరియనా పై పడింది ఇంకా అంతే బిగ్ బాస్ సీసన్ 4 లో కంటెస్టెంట్ గా మన ముందు వచ్చింది, ఎంట్రీ తోనే am బోల్డ్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చిన ఈ బుల్లి తెర యాంకర్ తనదైన గేమ్ ప్లే తో ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది..

ఉన్న కంటెస్టెంట్స్ అందరికి గట్టి పోటీ ఇస్తూ టాప్ 5 లో స్థానం దక్కిన్చుకుంది, ఒకానొక దశలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అరియనా అనే వార్తలు కూడా వినిపించాయి అంటే ఈమె గేమ్ ఎంత బాగా ఆడిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, తన గేమ్ ప్లే తాను ఆడుతూ ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది, ఇక ముక్కు అవినాష్ తో అరియనా కెమిస్ట్రీ కూడా బాగానే వర్క్ అవుట్ ఇయింది అని చెప్పాలి, బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక కూడా డేట్ విత్ అరియనా అని ఒక వీడియో కూడా చేసి విడుదల చేసాడు అవినాష్..

సెలెబ్రిటీలు అన్నాక హాలిడే కోసం ట్రిప్స్ కి వెళ్తూ ఉండడం సర్వ సాధారణం అనే చెప్పాలి, బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చాక రిలాక్సేషన్ కోసం శ్రీముఖి, విష్ణు ప్రియా తో కలిసి గోవా కి వెళ్ళింది అరియనా, అయితే అక్కడే ఉంటున్న RGV ని కలిసి తన తో ఫోటోలు దిగి ఆ ఫోటోలని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది..ఇది ఇలా ఉంటె హౌస్ నుండి బయటికి వచ్చాక అరియనా బిజీ బిజీ గా ఉంటుంది అనే చెప్పాలి ఒక పక్క తనకి ఇంత పేరుతెచ్చి పెట్టిన చానెల్స్ లో వర్క్ చేస్తూనే మరోపక్క సినిమాలు sign చేస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది..

RGV సినిమాలో అరియనా నటిస్తుంది అనే ఋమోర్స్ కూడా గట్టిగానే వినిపిస్తున్న నేపథ్యంలో మరి RGV గారు అడిగినట్టు అరియనా బికినిలో కనిపిస్తుందో లేదో తెలియాలి అంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే..