టాలీవుడ్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒక్కరిగా అశేష అభిమానాన్ని సంపాదించుకున్న సమంత మరియు నాగ చైతన్యలు ఇటీవలే విడిపోయాము అని సంచలన ప్రకటన చేఇస్సానప్పటి నుండి సోషల్ మీడియా అటు...
యావత్తు సినీ లోకాన్ని కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారి మరణం ఎలాంటి శోక సందం లోకి నెట్టేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, కోట్లాది మంది అభిమానులు ఆరాధ్య దైవం లా...
ఒక్క కన్నడ చిత్ర పరిశ్రమని కాదు యావత్తు సినీ లోకాన్ని శోక సంద్రం లోకి నెట్టేసిన వార్త పునీత్ రాజ్ కుమార్ గారి అకాల మరణం చెందడం, జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ...
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి ఫామిలీ కి ఎలాంటి చరిత్ర ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారిని ఆంధ్రులు ఆరాధ్య దైవంలా భావించేవారు, ఆయనని జనాలు...
కన్నడ చలన చిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన నటన తో బాల్యం నుండి కోట్లాది మంది అభిమానులను సంపాదించి యూత్ ఐకాన్ గా మ్నారిందా పునీత్ రాజ్ కుమార్ ఇటీవలే గుండెపోటు తో...
వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోని తెలుపు అంటూ మన చిన్నపుడు వచ్చిన అడ్వేర్టైస్మెంట్ మనలో చాలా మందికి గుర్తుండే ఉంటుంది కదా, మన అందరికి గుర్తుండిపోయిన ఈ యాడ్ వెనుక ఒక కన్నీటి...
ప్రాచీన కాలం నుండి చూస్తున్నట్లైతే స్త్రీలకు అత్యంత ప్రీతికరమైనవి- ఆభరణాలు. పూర్వకాలంలో వారం రోజుల పాటు రోజుకి ఒకటి చొప్పున ఆదివారం- కెంపులు, సోమవారం- ముత్యాలు, మంగళవారం- పగడాలు, బుధవారం- పచ్చలు, గురువారం-...
మీరు ఎప్పుడైనా ఆర్మీ బోర్డర్ ని సందర్శించారా..? ఆర్మీ వాళ్ళు మనల్ని కాపాడడానికి వారి ప్రాణాలని సైతం వదిలెత్తుస్తున్నారు అని మనకి తెలుసు కానీ బారాముల్లాలోని ఖ్వాజా బాగ్ లో నిజంగా జరిగిన...
పంచ బూతులు ఈ సృష్టికి మూలా కారణాలు అని మనకి తెలుసు అందులో ఏ ఒక్కటి లేకున్నా మనుషుల జీవనం కొనసాగదు అనేది జగన్ ఎరిగిన సత్యం, ముఖ్యంగా మానవుల జీవనానికి పంచబూతాలో...
పొరుగింటి పుల్లకూర రుచి అనే సామెతను మనం తరచుగా వింటుంటాం. అలాగే మన దగ్గర ఉన్న వాటిని పట్టించుకోకుండా లేనివాటి గురించి ఆలోచిస్తాం. కొన్నిసార్లు చేతిలోని వజ్రాలను వదిలేసి రంగురాళ్ల కోసం పాకులాడే...
విశ్వంలోని అన్ని గ్రహాల్లో అత్యంత గొప్పది భూమి. ప్రాణులు జీవించడానికి అనువైన ప్రదేశం కేవలం భూమి మాత్రమే ఉంటుంది. ఏగ్రహంలో లేని ఎన్నో వింతలు, విశేషాలు ఈ భూమ్మీద ఉంటాయి. సముద్రాలు, పర్వతాలు,...
విశ్వంలో ఏ గ్రహానికి లేని ప్రత్యేకతలు భూమికి ఉన్నాయి. భూమ్మీద ఉన్న అద్భుతాలు మరే గ్రహం మీద లేవు. ఇక్కడ సుమారు 75 శాతం నీరు ఉంది. ఏడు మహాసముద్రాలున్నాయి. సూర్యరశ్మి సముద్రంలోకి...
అనుకున్న గమ్యాలను సాధారణ మనుషుల కంటే వేగంగా, కచ్చితంగా చేరుకునే వారిని తెలివైన వారు అంటారు. అంటే.. మామూలు మనుషులు ఆలోచించే లోగా తెలివైన వాళ్లు సమస్యను పరిష్కరిస్తారు. అలాగే సైన్స్ రంగంలో...
మన భారతదేశం సంప్రదాయాలకు పుట్టినిల్లు అనడం లో ఎలాంటి సందేహం లేదు, ఎక్కువ మతాలు ఉన్న దేశం కూడా మనదే, 80 శాతం మంది హిందువులు ఉన్న భరత్ దేశం లో దేవాలయాలు...
ఒంటి నిండా సిందూరం లేని హనుమంతుని విగ్రహాలు ఉండటం చాలా అరుదు. ఆలయాల్లో ఉండే హనుమంతుడి ఒళ్ళంతా సిందూరం ఎందుకు పూస్తారు? ఒకవేళ హనుమంతుడికి సిందూరం అంటే ఇష్టమా అన్న సందేహం రావచ్చు?హనుమంతుని ఒళ్ళంతా సిందూరం ఉండటానికి ఒక ఆదర్శవంతమైన కథ ఉంది. అదేమిటో ఇప్పుడు చూద్దాం. ఒకనాడు హనుమంతుడు శ్రీరాముడిని చూసేందుకై అయోధ్యా నగరానికి వెళ్ళాడు. అక్కడ సిందూరం పెట్టుకుంటున్న సీతమ్మ తల్లిని తదేకంగా చూస్తూ ఉండిపోయాడట. దీనికి సీతమ్మ తల్లి ఏమిటి హనుమా అలా చూస్తూ ఉండిపోయావు అని అడిగిందట. వెంటనే హనుమంతుడు నెమ్మదిగా సీతమ్మ వద్దకు వెళ్లి తల్లీ నీ నుదుటిన పెట్టుకున్న సిందూర తిలకమునకు అర్థమేమిటి అని అడిగాడట. దానికి సీతమ్మ తల్లి... నేనిలా సిందూరం ధరిస్తే, నా స్వామీ నీ స్వామీ అయిన శ్రీ రాముడి ఆయువు నిత్యమూ పెరుగుతుంది అని సెలవిచ్చిందట. దానికి హనుమంతుడు, సీతమ్మ తల్లి నుదుటిన అంత సిందూరం పెట్టుకుంటేనే స్వామీ ఆయువు పెరిగితే నేను ఒళ్ళంతా స్వామీ పేరు చెప్పు సిందూరాన్ని పూసుకుంటే ఇంకెంతో ఆయువు పెరుగుతుందని ఆలోచించి వెంటనే సిందూరాన్ని తన శరీరానికి రాసుకోవడం ప్రారంబించాడట. కానీ శరీరానికి అంటుకోవడం లేదని గమనించిన హనుమంతుడు దీనికి గల కారణం ఏమై ఉండవచ్చని ఆలోచిస్తే తన ఒంటి నిండా రోమాలు ఉండటమే దానికి గల కారణం అని తెలుసుకున్నాడట. వెంటనే ఆ సిందూరాన్ని నువ్వుల నూనెలో కలిపి మొత్తం ఒంటికి పూసుకుని, శ్రీరాముని వద్దకు వెళ్ళాడట. హనుమంతుడిని చూసి ఆశ్చర్యపోయిన శ్రీరాముడు ఈ సిందూరం ఏమిటి హనుమా అని అడగగా... హనుమంతుడు ఈ విధంగా సెలవిచ్చాడట. సీతమ్మ తల్లి, మీ ఆయువు పెరగాలని తన నుదుటిన సిందూరం పెట్టుకుంది. నుదుటిన ధరిస్తేనే ఆయువు పెరిగితే నేను ఒళ్ళంతా పూసుకుంటే మీ ఆయువు మరింత పెరుగుతుందని ఇలా చేసాను అన్నాడట హనుమంతుడు. ఈ విషయం విన్న శ్రీరాముడు, ఆనందానికి అవధులు లేకుండా పోయాయట. దీనితో శ్రీరాముడు- తనపై హనుమంతునికి గల భక్తికి సంతోషించి ఇక నుండి నీకు సిందూరం సమర్పించి ఎవరైతే పూజిస్తారో అటువంటి భక్తుల అన్ని కోరికలనూ నేను తీరుస్తాను అని శ్రీరాముడు వరమిచ్చాడట. కనుక హనుమంతునికి ప్రీతికరమైన మంగళవారం నాడు ఆయనకీ సిందూరం అలంకరంచి పూజించినట్లైతే కోరిన కోరికలన్నీ తీరుతాయని పురాణాలు చెబుతున్నాయి.
సంధ్యావందనం చాలా విశిష్టతతో కూడుకున్నది. ఉపనయనం జరిగి యజ్ఞోపవీతం ధరించిన వర్ణాల వారు తప్పనిసరిగా చేయవలసిన దైనందిన వైదిక కర్మలలో సంధ్యావందనము ఒకటి. సంధ్యా వందనమనగా సంధియందు (పగలు రాత్రియు కలసియున్న సమయంలో)...
సాలగ్రామాలు ఎంతటి శక్తివంతమైనవి? ఎంతటి మహిమలు కలిగినవి? పగిలిన సాలగ్రామాలు పూజకు పనికి వస్తాయా? సాలాగ్రామానికి తులసి దళాలతోనేఎందుకు పూజిస్తారు? సాల అంటే - గ్రామం, దేవాలయం, ఆలయం. గ్రామం అంటే - నివాసం. సాలగ్రామం అంటే అనేక ఆలయాల సమూహం. అంటే మన ఇంట్లో సాలగ్రామం ఉంటే సకల దేవతలు ఉన్నట్టే. వాటికి ప్రతిరోజూ షాడోపచార పూజ చేయాలి. నిత్యాభిషేకం కూడా తప్పనిసరి. ప్రతి సాలగ్రామాన్ని అందరు ఆరాదించకూడదు. వారి నక్షత్రాన్ని, జన్మరాశిని, జాతకాన్ని బట్టి వారికి ఏ సాలగ్రామం అనువుగా ఉంటే ఆ సాలగ్రామాన్ని మాత్రమే పూజించాలి. అసలు సాలగ్రామం ఎలా పుట్టిందో తెలుసుకుందాం. సాలగ్రామం అనేది ఒక రాయి. ఇది ఒక జలచరం వలన తయారవుతుంది. ఆ జలచరం కొన్ని వేల యేళ్ళకు మాత్రమే రాయిగా రూపొందుతుందని కొన్నిపురాణాలు చెబుతున్నాయి. సాలగ్రామం ఎన్ని యేళ్లు గడిచినా వాటి రూపం మారకుండా యాధాతదంగా ఉంటాయని రుజువైంది. ఈ సాలగ్రామాలు చాలాఅరుదైనవి. ఇవి ఖాట్మండు నగరానికి ఉత్తరాన గండకీ నది తీరంలోని ముక్తినాథ్ క్షేత్రంలో మాత్రమే దొరుకుతాయి. మరెక్కడా దొరకవు. సాలగ్రామం ఎంతఎక్కువ కాలం గడిస్తే అంత మహత్తరమైనదని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఎంత చిన్నదైతే అంత శక్తివంతమైనది. కాలం గడిచే కొలది వాటికి ఔషధ గుణాలు వచ్చి చేరతాయని పురాణాలు చెబుతున్నాయి. ఎలాంటి సాలగ్రామాలను పూజిస్తే ఎలాంటి ఫలితాలుంటాయంటే, ఎరుపు సాలగ్రామాన్ని పూజిస్తే - ఉన్నతమైన పదివి పొందవచ్చు. తెలుపు సాలగ్రామాన్ని పూజిస్తే - అవసరాలను తీరుస్తుంది. పసుపు సాలగ్రామాన్ని పూజిస్తే - అపరసంపదలను పొందవచ్చు. బూడిదరంగు సాలగ్రామాన్ని పూజిస్తే - ధనంతో పాటు పేరు ప్రఖ్యాతలు సిద్ధిస్తాయి. ముదురురంగు సాలగ్రామాన్ని ఎట్టిపరిస్థితిలోనూ ఇంట్లో పూజించరాదని పురాణాలు చెబుతున్నాయి. సర్వశాస్త్రాలూ, ధర్మాలలో చెప్పిన ప్రకారం యజ్ఞాలు, యాగాలు, మంత్ర పూజల కన్నా మహోన్నతమైనది సాలగ్రామపూజ. ఈ సాలగ్రామాలని కొనరాదు, సాలగ్రామములకి మించిన దానం మరేది లేదు. పూర్వం ఇంటికో సాలగ్రామాన్ని రక్షణగా పెట్టుకునేవారు. తిరుమలలోని, శ్రీరంగంలోను, భద్రాద్రి రామునికి సాలగ్రామాలనే ధరింపచేసి పూజిస్తారు. వాటి శక్తులను గనుక చూసినట్లయితే, సాలగ్రామ శిలపై పూజించిన కుంకుమను గాని, చందనము గాని నిత్యం పెట్టుకునే వారు ధన్యజీవులు. మోక్షమునకు అర్హులు. సాలగ్రామ శిలా పూజ తర్వాత అదే ప్రదేశంలో భాగవతము చదివిన భక్తి, ముక్తి, శక్తులతో అనుకున్నది సాధించగలుగుతారు. సాలగ్రామ శిలా పూజా ఫలితం - బదరీనాథ్ దర్శించినంత పుణ్యఫలం. గత జన్మ పాపాల నుంచి విముక్తి. ఈ కలియుగమున భగవంతుడు ఆ శ్రీమహావిష్ణువు మన కిచ్చిన వరం సాలగ్రామం. గృహ సంబంధితదేవతార్చనలో శాల గ్రామ పూజ చేయుట వల్ల అనేక గృహ వాస్తు దోషాలు పోతాయి. తెలిసి తెలియక చేసిన తప్పులూ, దోషాలూ కూడా పోతాయని పురాణాలు చెబుతున్నాయి. పగిలిన సాలగ్రామము సంతానహానిని కలిగిస్తుందని, విరిగినది- బుద్దిని హరిస్తుందని, బాగా లావైనది- ధన నాశానాన్ని, పొట్టిది అసలు పూజకే పనికి రాదనీ పురాణాలు చెబుతున్నాయి. అయితే చక్రంతో ఉన్న సాలగ్రామం పగిలినా, విరిగినా పూజకు పనికి వస్తుంది. సాలాగ్రామానికి తులసీదళాలతోనే ఎందుకు పూజిస్తారంటే.... సాలగ్రామం మహా విష్ణుస్వరూపం. బృందాదేవి, శ్రీమహావిష్ణువుకు ఇచ్చిన శాపం కారణంగా విష్ణువు సాలగ్రామ శిలగా మారిపోతాడు. తన పాతివ్రత్యం చెడినందుకు దుఃఖిస్తున్న బృందకు, తులసిమొక్కగా పుట్టి స్త్రీల చేత అత్యంత పవిత్రంగా పూజింపబడే విధంగా శ్రీమహావిష్ణువు వరం ఇచ్చాడు. అనగా తులసియే - బృంద. అదేవిధంగా బృంద - లక్షిదేవి అంశ. కనుక విష్ణు స్వరూపమైన సాలగ్రామాన్ని లక్ష్మి అంశ అయిన తులసితోనే పూజిస్తారు. పూజించాలి కూడా అని అనేక పురాణాలు చెబుతున్నాయి.
భక్తులు నిండు మనసుతో పూజిస్తే విఘ్నాలు లేకుండా అనుగ్రహించే దేవుడు వినాయకుడు. విగ్నేశ్వరుడు- దీనదయాళుడు. సాధారణంగా దేవాలయాలు భూమిపై ఉంటే ఇక్కడ స్వామి కొండపై ఉండటం విశేషం. ఈ ఆలయం తమిళనాడులోని, తిరుచ్చిలో రాక్ ఫోర్ట్ పై స్వయంబుగా వెలిసాడు. ఈ ఆలయంకొండపై 83 అడుగుల ఎత్తులో ఉంది. స్థల పురాణం: రామాయణంలో రావణుడు సీతను బంధిస్తాడు. దీనిని వ్యతిరేకించిన రావణుడి సోదరుడు, విభీషణుడు తన సోదరుడికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో రాముడికి సహాయం చేస్తాడు. ఈ విషయం మొత్తం తెలుసుకున్న రాముడు, రావణుని సంహరించి చివరికి సీతను పొందుతాడు. విభీషణుడు చేసిన సహాయానికి చిహ్నంగా రాముడు, విష్ణువు యొక్క రూపమైన రంగనాథుని విగ్రహాన్ని ఇస్తాడు. విభీషణుడు, రాముడికి మద్దతు ఇచ్చినప్పటికీ, నిజానికి అతను అసురుడు అవ్వడం చేత దేవతలు, రంగనాధ స్వామి విగ్రహాన్ని లంకకు చేరకుండా అడ్డుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు. ఇందుకోసం దేవతలు వినాయకుడిని ప్రార్ధిస్తారు. స్వామి ప్రత్యక్షమై వారి కోరికలను తీరుస్తానని మాట ఇస్తాడు. విభీషణుడు తిరుచ్చి సమీపంలోని విగ్రహాన్ని తీసుకువెళుతుండగా కావేరి నది కనిపించగా పుణ్యస్నానం చేయాలని భావిస్తాడు. అయితే విగ్రహాన్ని నేలపై పెడితే శాశ్వతంగా అక్కడే ఉండిపోతుందన్న కారణంతో అక్కడే పశువుల కాపరి రూపంలో ఉన్న వినాయకుడి సాయం కోరతాడు. కొద్ధి సమయం మాత్రమే తాను విగ్రహాన్ని పెట్టుకుంటానని సమయం ముగిసిన తరువాత విగ్రహాన్ని నేలపై పెడతానని బాలుడు చెబుతాడు. దీనంతటినీ అంగీకరించిన విభీషణుడు ఆ విగ్రహాన్ని ఆ బాలుడి చేతికి ఇస్తాడు. కొద్దీ సేపటికే బాలుడి రూపంలో ఉన్న గణపతి, రంగనాధ స్వామి విగ్రహాన్ని భూమిపై పెడతాడు. దీనికి ఆగ్రహించిన విభీషణుడు పరుగున నది నుండి వచ్చి, గణపతిని పట్టుకోవడానికి వెంబడిస్తాడు. బాలుడు వెంటనే పారిపోతాడు. చాలా దూరం పరిగెత్తిన గణపతి, కొండపైకి వెళతాడు. చివరికి విభీషణుడు, బాలుడిని పట్టుకుని నుదుటిపై గట్టిగా కొడతాడు. దీనితో స్వామి నవ్వుతూ అసలు రూపంలో దర్శనమిస్తాడు. విభీషణుడు వెంటనే క్షమాపణలు కోరడంతో గణపతి, అతనికి ప్రసాదించిన రంగనాధుని విగ్రహం కావేరో నది తీరంలోనే ఉంటుందని వెల్లడిస్తాడు. అనంతరం వినాయకుడు అక్కడే స్వయంబుగా వెలసినట్లు తెలుస్తుంది. వినాయకుడి నుదుటిపై విభీషణుడు కొట్టిన నొక్కు కూడా మనం ఈరోజుకీ చూడవచ్చు. ఈ ఆలయంలో స్వయంబుగా వెలసిన వినాయకుడు, కోరిన కోర్కెలు తీర్చే గణనాయకునిగా ప్రసిద్ధి. తరువాత రంగనాదుని విగ్రహం ఉంచిన ప్రదేశం దట్టమైన అడవులతో కప్పబడి పోతుంది. చాలా కాలం తరువాత చోళుల చక్రవర్తి, ఒక చిలుకను వెంబడించగా ఆ దట్టమైన అడవిలోకి వెళుతుంది. దానిని వెతకగా రంగనాధుని విగ్రహం దర్శనమిస్తుంది. దీనితో చోళుల చక్రవర్తి రంగనాధ ఆలయాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ సముదాయాలుగా స్థాపించారు. ఇప్పుడే ఇదే శ్రీరంగంగా పిలవబడుతుంది. ఇంతలో పల్లవులు, విభీషణుడు బారి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించిన వినాయకుడికి ఒక ఆలయాన్ని అలాగే తైమన ఆలయాన్ని కూడా నిర్మించారు.

గత కొద్దీ సంవత్సరాలుగా ఈటీవీ లో ప్రసారం అవుతున్న నా పేరు మీనాక్షి సీరియల్ మనలో చాల మందికి తెలిసే ఉంటుంది, ఈ సీరియల్ లో నెగటివ్ రోలో ఇంక్కా పోస్టివ్ రోల్...
గెలవాలన్న సంకల్పం నీకు ఉంటే సరిపోదు, నీ అడుగులు నీ విజయం మార్గం వైపు వేయాలి, అలుపెరగని పోరాటం చేయాలి.. మనలో చాల మంది నాకు మంచి టాలెంట్ ఉంది నేను ఏదైనా...